నేటి నిఘా న్యూస్ పేపర్ డిజిటల్ మీడియా

నేటి 👁️నిఘా 🔎న్యూస్ 📰పేపర్ 🗞️డిజిటల్ 💢మీడియా 🖥️ 
  నేటి 👁️ నిఘా 🔎న్యూస్ 💢 డిజిటల్ మీడియా ✍️📰🖥️📸🎥🖥️

✍️అవినీతి అక్రమాల పై నిఘా 🔎
మీ చుట్టూ జరిగే అవినీతి అక్రమాల పై సమాచారం ఇవ్వండి .
ఎడిటర్✍️ కట్టా నరేశ్ కుమార్ నాయక్.
సెల్.7097988840.

నేటి నిఘా న్యూస్ పేపర్ & ఛానల్ కు జిల్లా,నియోజకవర్గ పరిధిలోని రీపోటర్ లు కావలెను ☎️8686660640.

NETI NIGHA NEWS LIVE CHANNEL
ఈ  క్రింది లింకు క్లిక్ చేసి సబ్ స్క్రబ్ చేసేయండి https://youtube.com/channel/UCo4o93hDtikl-9bgQimRWiQ👈 నొక్కి
☝️లింకు 2 సార్లు క్లిక్ చేసి🖕చేసి🎯ఛానల్🔔 సబ్ స్క్రబ్ 🔔చేసేయండి 👍

 *నేటి నిఘా న్యూస్ లైవ్ ఛానల్*
 https://youtube.com/channel/UCo4o93hDtikl-9bgQimRWiQ
నేటి నిఘా న్యూస్ డిజిటల్ మీడియా గ్రూప్ లో చేరండి సామాన్యుల కోసం పోరాడే ఛానల్ లో మీరు భాగస్వామ్యులు కావచ్చు మీ పూర్తి వివరాలు పంపండి ఫ్రీలాన్స్ జర్నలిస్టుగా పని చేసే వారు సంప్రదించండి. వాట్సప్.లో పూర్తి వివరాలు పంపండి
📲.7097988840. TS.
☎️8686660640. AP.
ఎడిటర్✍️
 కట్టా నరేశ్ కుమార్ నాయక్ 
జర్నలిస్ట్.
NETI NIGHA NEWS MEDIA.
*http://netinigha.blogspot.com/2022/06/blog-post_6.html*

*ఆపరేషన్ నిమిత్తమై రక్తదానం బి నెగెటివ్* చేసిన యువకుడు*
*నేటి 👁️నిఘా 🔎న్యూస్ 📰*
✍️అవినీతి అక్రమాల పై నిఘా 🔎
"నేటి నిఘా న్యూస్ పేపర్ డిజిటల్ మీడియా"  (న్యూస్ లైన్ ప్రతినిధి)
*జిల్లా రక్తధాతల సేవా సమితి*
నిర్వాహకులు

*బోనగిరి శివకుమార్, ముదాం శ్రీధర్ పటేల్*
కామారెడ్డి,జూన్ 7 నగర నిజం: కామారెడ్డి పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రి లో క్యాసంపల్లి తాండ గ్రామానికి చెందిన గమ్య  అనే  పేషంట్ కి కాలు విరిగి ఆపరేషన్ నిమిత్తమై అత్యల్పంగా లభించే బి నెగెటివ్ రక్తం  రెండు యూనిట్లు అవసరం కావడంతో  వారి కుటుంబసభ్యులు జిల్లా రక్తదాతల సేవా సమితి నిర్వాహకులను సంప్రదించడంతో మంగళవారం ఒక యునిట్ మరియు ఈ రోజు ఒక యునిట్ కామారెడ్డి జిల్లా కేంద్రానికి చెందిన తమ్ముడు  సిల్వర్ వినోద్ గారి సహకారంతో,గ్రూపులో మెసేజ్ పెట్టగానే వెంటనే స్పందించి  వారికి  కావాల్సిన అత్యల్పంగా లభించే బి నెగెటివ్ రక్తం అందజేయడం జరిగింది. వెంటనే స్పందించి రక్తధానంకు ముందుకు వచ్చిన సిల్వర్ వినోద్ ను జిల్లా రక్తదాతల సేవా సమితి నిర్వాహకులు 
బోనగిరి శివకుమార్,ముదాం శ్రీధర్ పటేల్ లు అభినందించారు తెలిపారు .ఈ కార్యక్రమంలో వీటి ఠాకూర్ బ్లడ్ బ్యాంక్ టెక్నీషియన్ చందన్,తదితరులు పాల్గొన్నారు

 నేటి 👁️ నిఘా 🔎న్యూస్ 💢 డిజిటల్ మీడియా ✍️📰🖥️📸🎥🖥️

✍️అవినీతి అక్రమాల పై నిఘా 🔎
మీ చుట్టూ జరిగే అవినీతి అక్రమాల పై సమాచారం ఇవ్వండి .
ఎడిటర్✍️ కట్టా నరేశ్ కుమార్ నాయక్.
సెల్.7097988840.

నేటి నిఘా న్యూస్ పేపర్ & ఛానల్ కు జిల్లా,నియోజకవర్గ పరిధిలోని రీపోటర్ లు కావలెను ☎️8686660640.

NETI NIGHA NEWS LIVE CHANNEL
ఈ  క్రింది లింకు క్లిక్ చేసి సబ్ స్క్రబ్ చేసేయండి https://youtube.com/channel/UCo4o93hDtikl-9bgQimRWiQ👈 నొక్కి
☝️లింకు 2 సార్లు క్లిక్ చేసి🖕చేసి🎯ఛానల్🔔 సబ్ స్క్రబ్ 🔔చేసేయండి 👍

 *నేటి నిఘా న్యూస్ లైవ్ ఛానల్*
 https://youtube.com/channel/UCo4o93hDtikl-9bgQimRWiQ
నేటి నిఘా న్యూస్ డిజిటల్ మీడియా గ్రూప్ లో చేరండి సామాన్యుల కోసం పోరాడే ఛానల్ లో మీరు భాగస్వామ్యులు కావచ్చు మీ పూర్తి వివరాలు పంపండి ఫ్రీలాన్స్ జర్నలిస్టుగా పని చేసే వారు సంప్రదించండి. వాట్సప్.లో పూర్తి వివరాలు పంపండి
📲.7097988840. TS.
☎️8686660640. AP.
ఎడిటర్✍️
 కట్టా నరేశ్ కుమార్ నాయక్ 
జర్నలిస్ట్.
NETI NIGHA NEWS MEDIA.
*http://netinigha.blogspot.com/2022/06/blog-post_6.html*

2 నేటి నిఘా న్యూస్ పేపర్ డిజిటల్ మీడియా
2 న్యూస్ లైన్ :
 *ఐదవ విడత పల్లె ప్రగతికి నిధులు విడుదల చేయాలి*
నేటి నిఘా న్యూస్ మీడియా
*జిల్లా పరిషత్ ఫ్లోర్ లీడర్ నా రెడ్డి మోహన్ రెడ్డి*
 
కామారెడ్డి జూన్ 7 నగర నిజం: తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన పల్లె ప్రగతి సర్పంచుల పాలిట శాపంగా మారిందని, మంగళవారం జిల్లా పరిషత్ ఫ్లోర్ లీడర్ నా రెడ్డి మోహన్ రెడ్డి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. సర్పంచులు సొంత డబ్బులతో నాలుగు విడతల్లో పల్లె ప్రగతి పనులు సొంత డబ్బులతో నిర్వహించి, సకాలంలో నిధులు మంజూరు కాకపోవడంతో అప్పుల పాలైన సర్పంచులకు, ఐదో విడత పల్లె ప్రగతి కి వెంటనే గ్రామ పంచాయతీలకు నిధులు మంజూరు చేసి, ప్రభుత్వం గ్రామాల అభివృద్ధికి కట్టుబడి ఉండాలని డిమాండ్ చేశారు. సర్పంచుల సమస్యల పరిష్కారానికి గౌరవ మంత్రి శ్రీ ఎర్రబెల్లి దయాకర్ రావు సమయం ఇచ్చి, వాయిదా వేయడంలో అంతర్యం ఏమిటి? సర్పంచ్ ల సమస్యలపై ప్రభుత్వం వెంటనే స్పందించి పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నాం. గ్రామస్థాయిలో అభివృద్ధి చెందాలంటే, స్థానిక ప్రజాప్రతినిధి లైన సర్పంచ్ ల తో పాటు స్థానిక ప్రజాప్రతినిధులకు అవగాహన ఉంటుంది. కాబట్టి స్థానిక ప్రజాప్రతినిధులకు నిధులు మంజూరు చేసి స్థానిక అభివృద్ధికి ప్రభుత్వం సహకరించాలని డిమాండ్ చేస్తున్నాం.

Ads 💢యడ్ కోసం సంప్రదింగలరు.
నేటి 👁️ నిఘా 🔎న్యూస్ 💢 డిజిటల్ మీడియా ✍️📰🖥️📸🎥🖥️

✍️అవినీతి అక్రమాల పై నిఘా 🔎
మీ చుట్టూ జరిగే అవినీతి అక్రమాల పై సమాచారం ఇవ్వండి .
ఎడిటర్✍️ కట్టా నరేశ్ కుమార్ నాయక్.
సెల్.7097988840.

నేటి నిఘా న్యూస్ పేపర్ & ఛానల్ కు జిల్లా,నియోజకవర్గ పరిధిలోని రీపోటర్ లు కావలెను ☎️8686660640.

NETI NIGHA NEWS LIVE CHANNEL
ఈ  క్రింది లింకు క్లిక్ చేసి సబ్ స్క్రబ్ చేసేయండి https://youtube.com/channel/UCo4o93hDtikl-9bgQimRWiQ👈 నొక్కి
☝️లింకు 2 సార్లు క్లిక్ చేసి🖕చేసి🎯ఛానల్🔔 సబ్ స్క్రబ్ 🔔చేసేయండి 👍

 *నేటి నిఘా న్యూస్ లైవ్ ఛానల్*
 https://youtube.com/channel/UCo4o93hDtikl-9bgQimRWiQ
నేటి నిఘా న్యూస్ డిజిటల్ మీడియా గ్రూప్ లో చేరండి సామాన్యుల కోసం పోరాడే ఛానల్ లో మీరు భాగస్వామ్యులు కావచ్చు మీ పూర్తి వివరాలు పంపండి ఫ్రీలాన్స్ జర్నలిస్టుగా పని చేసే వారు సంప్రదించండి. వాట్సప్.లో పూర్తి వివరాలు పంపండి
📲.7097988840. TS.
☎️8686660640. AP.
ఎడిటర్✍️
 కట్టా నరేశ్ కుమార్ నాయక్ 
జర్నలిస్ట్.
NETI NIGHA NEWS MEDIA.
*http://netinigha.blogspot.com/2022/06/blog-post_6.html*

3 నేటి నిఘా న్యూస్ పేపర్ డిజిటల్ మీడియా
3న్యూస్ లైన్ 3
 *మూడు ఏండ్లుగా పీజు రియింబర్స్ మెంట్ ను నిధులు వెంటనే విడుదల చేయాలి*
నేటి నిఘా న్యూస్ లైన్ ప్రతినిధి
*(ఏ.ఐ.ఎస్.బీ) ఉమ్మడి నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు బైరాపూర్ రవీందర్ గౌడ్ డిమాండ్*

కామారెడ్డి జూన్ 7 నగర నిజం: తెలంగాణ గత మూడు ఏండ్లుగా పెండింగ్ లో ఉన్న పీజు రియింబర్స్ మెంట్ నిధులను వెంటనే విడుదల చేయాలంటూ సీఎం కేసీర్ కు (ఏ.ఐ.ఎస్.బీ) అఖిల భారత విద్యార్థి బ్లాక్ ఉమ్మడి నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు అంగీర్గ రవీందర్ గౌడ్ (బైరాపూర్) బహిరంగ లేఖ రాశారు.రూ.4 నాలుగు వేల కోట్ల రూపాయల పీజు రియింబర్స్ మెంట్ బకాయి ఉందని,దీనివల్ల తెలంగాణ రాష్ట్రంలో 14 లక్షల మంది విద్యార్థులు తీవ్ర ఇబ్బంద్దులు పడుతున్నట్లు ఆయన పేర్కొన్నారు.అంతే కాకుండా వివిధ కోర్సులు చదివే బీసీ విద్యార్థుల మొత్తం పీజు స్కిములను కూడా వెంటనే పునారిద్దరించాలని ఆయన రాష్ట్ర ప్రభుత్వని డిమాండ్ చేశారు.

నేటి నిఘా న్యూస్ పేపర్ డిజిటల్ మీడియా గ్రూప్ ప్రకటనల కోసం సంప్రదించండి 7097988840.
నేటి 👁️ నిఘా 🔎న్యూస్ 💢 డిజిటల్ మీడియా ✍️📰🖥️📸🎥🖥️

✍️అవినీతి అక్రమాల పై నిఘా 🔎
మీ చుట్టూ జరిగే అవినీతి అక్రమాల పై సమాచారం ఇవ్వండి .
ఎడిటర్✍️ కట్టా నరేశ్ కుమార్ నాయక్.
సెల్.7097988840.

నేటి నిఘా న్యూస్ పేపర్ & ఛానల్ కు జిల్లా,నియోజకవర్గ పరిధిలోని రీపోటర్ లు కావలెను ☎️8686660640.

NETI NIGHA NEWS LIVE CHANNEL
ఈ  క్రింది లింకు క్లిక్ చేసి సబ్ స్క్రబ్ చేసేయండి https://youtube.com/channel/UCo4o93hDtikl-9bgQimRWiQ👈 నొక్కి
☝️లింకు 2 సార్లు క్లిక్ చేసి🖕చేసి🎯ఛానల్🔔 సబ్ స్క్రబ్ 🔔చేసేయండి 👍

 *నేటి నిఘా న్యూస్ లైవ్ ఛానల్*
 https://youtube.com/channel/UCo4o93hDtikl-9bgQimRWiQ
నేటి నిఘా న్యూస్ డిజిటల్ మీడియా గ్రూప్ లో చేరండి సామాన్యుల కోసం పోరాడే ఛానల్ లో మీరు భాగస్వామ్యులు కావచ్చు మీ పూర్తి వివరాలు పంపండి ఫ్రీలాన్స్ జర్నలిస్టుగా పని చేసే వారు సంప్రదించండి. వాట్సప్.లో పూర్తి వివరాలు పంపండి
📲.7097988840. TS.
☎️8686660640. AP.
ఎడిటర్✍️
 కట్టా నరేశ్ కుమార్ నాయక్ 
జర్నలిస్ట్.
NETI NIGHA NEWS MEDIA.
*http://netinigha.blogspot.com/2022/06/blog-post_6.html*

Comments

Popular posts from this blog

నేటి నిఘా న్యూస్ తేదీ:30/03/2026

సావిత్రి బాయ్ పూలే జన్మదిన వేడుకలు

నేటి నిఘా న్యూస్ 23/04/2026