సిద్దిపేటలో చెరువు భూమి కబ్జా
*చెరువులను కబ్జా చేస్తున్నా పట్టించుకోరా?*
"నేటి నిఘా న్యూస్ మీడియా"
(నేటి నిఘా న్యూస్ లైన్ ప్రతినిధి)
* సిద్దిపేట పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు అత్తుఇమామ్
సిద్దిపేట:
సిద్దిపేట పట్టణంలోని సిద్దార్థ పాఠశాల వద్ద నున్న చెరువుకు సంబందించిన ఖాళీస్థలంను యధేచ్చగా కబ్జాకు పాల్పడుతున్నా వారిపై అధికారులు చర్యలు తీసుకోవడం లేదని సిద్దిపేట పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు అత్తుఇమామ్ ఆరోపించారు. బుధవారం సిద్దిపేటలో ఆయన మాట్లాడుతూ చెరువు భూమి కబ్జాపై కబ్జా చేసిన వ్యక్తిని అడుగగా ఇది నా ఇష్టం అని టీఆర్ఎస్ నాయకులు, మంత్రులు నా వెనక ఉన్నారని, సీఎం దగ్గరికి కూడా వెళ్ళి చెప్పుకో అంటూ ఇష్టానుసారంగా మాటలు మాట్లాడారని చెప్పారు. అధికార పక్షం వెనక ఉంటే ఏదైనా చేయొచ్చా అని మండిపడ్డారు. ఇదంతా అధికారులకు తెలిసే జరుగుతుందా అని, లేక మామూళ్ల మత్తులో జరుగుతుందా అని ఆరోపించారు. ప్రభుత్వ స్థలాలను పరిరక్షించాల్సిన అధికారులు ఆక్రమణకు గురైన పట్టించుకోకపోవడం పై పలు అనుమానాలకు తావిస్తుందని చెప్పారు. ఇప్పటికైనా రెవెన్యూ అధికారులు స్పందించి చెరువుకు సంబందించిన స్థలాన్ని కాపాడాలని డిమాండ్ చేశారు. లేకపోతే కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహిస్తామని హెచ్చరించారు.
నేటి 👁️ నిఘా 🔎న్యూస్ 💢 డిజిటల్ మీడియా ✍️📰🖥️📸🎥🖥️
✍️అవినీతి అక్రమాల పై నిఘా 🔎
మీ చుట్టూ జరిగే అవినీతి అక్రమాల పై సమాచారం ఇవ్వండి .
ఎడిటర్✍️ కట్టా నరేశ్ కుమార్ నాయక్.
సెల్.7097988840.
నేటి నిఘా న్యూస్ పేపర్ & ఛానల్ కు జిల్లా,నియోజకవర్గ పరిధిలోని రీపోటర్ లు కావలెను ☎️8686660640.
NETI NIGHA NEWS LIVE CHANNEL
ఈ క్రింది లింకు క్లిక్ చేసి సబ్ స్క్రబ్ చేసేయండి https://youtube.com/channel/UCo4o93hDtikl-9bgQimRWiQ👈 నొక్కి
☝️లింకు 2 సార్లు క్లిక్ చేసి🖕చేసి🎯ఛానల్🔔 సబ్ స్క్రబ్ 🔔చేసేయండి 👍
*నేటి నిఘా న్యూస్ లైవ్ ఛానల్*
https://youtube.com/channel/UCo4o93hDtikl-9bgQimRWiQ
నేటి నిఘా న్యూస్ డిజిటల్ మీడియా గ్రూప్ లో చేరండి సామాన్యుల కోసం పోరాడే ఛానల్ లో మీరు భాగస్వామ్యులు కావచ్చు మీ పూర్తి వివరాలు పంపండి ఫ్రీలాన్స్ జర్నలిస్టుగా పని చేసే వారు సంప్రదించండి. వాట్సప్.లో పూర్తి వివరాలు పంపండి
📲.7097988840. TS.
☎️8686660640. AP.
ఎడిటర్✍️
కట్టా నరేశ్ కుమార్ నాయక్
జర్నలిస్ట్.
NETI NIGHA NEWS MEDIA.
Comments
Post a Comment