నేటి👁️ నిఘా🔎న్యూస్📰 పేపర్🗞️ డిజిటల్ 💢మీడియా🖥️

1 నేటి నిఘా న్యూస్ పేపర్ డిజిటల్ మీడియా
నేటి 👁️ నిఘా 🔎న్యూస్ 💢 డిజిటల్ మీడియా ✍️📰🖥️📸🎥🖥️

✍️అవినీతి అక్రమాల పై నిఘా 🔎
మీ చుట్టూ జరిగే అవినీతి అక్రమాల పై సమాచారం ఇవ్వండి .
ఎడిటర్✍️ కట్టా నరేశ్ కుమార్ నాయక్.
సెల్.7097988840.

నేటి నిఘా న్యూస్ పేపర్ & ఛానల్ కు జిల్లా,నియోజకవర్గ పరిధిలోని రీపోటర్ లు కావలెను ☎️8686660640.

NETI NIGHA NEWS LIVE CHANNEL
ఈ  క్రింది లింకు క్లిక్ చేసి సబ్ స్క్రబ్ చేసేయండి https://youtube.com/channel/UCo4o93hDtikl-9bgQimRWiQ👈 నొక్కి
☝️లింకు 2 సార్లు క్లిక్ చేసి🖕చేసి🎯ఛానల్🔔 సబ్ స్క్రబ్ 🔔చేసేయండి 👍

 *నేటి నిఘా న్యూస్ లైవ్ ఛానల్*
 https://youtube.com/channel/UCo4o93hDtikl-9bgQimRWiQ
నేటి నిఘా న్యూస్ డిజిటల్ మీడియా గ్రూప్ లో చేరండి సామాన్యుల కోసం పోరాడే ఛానల్ లో మీరు భాగస్వామ్యులు కావచ్చు మీ పూర్తి వివరాలు పంపండి ఫ్రీలాన్స్ జర్నలిస్టుగా పని చేసే వారు సంప్రదించండి. వాట్సప్.లో పూర్తి వివరాలు పంపండి
📲.7097988840. TS.
☎️8686660640. AP.
ఎడిటర్✍️
 కట్టా నరేశ్ కుమార్ నాయక్ 
జర్నలిస్ట్.
NETI NIGHA NEWS MEDIA.
*http://netinigha.blogspot.com/2022/06/blog-post_6.html*
 
***బ్రేకింగ్ న్యూస్***
1*నేటి నిఘా న్యూస్.
 *కాంగ్రెస పార్టీ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే గంప గోవర్దన్ దిష్టి బొమ్మ దగ్దం*
కామారెడ్డి జూన్ : కామారెడ్డి జిల్లా దోమకొండ మండల కేంద్రంలో ఎన్ ఎస్ యు ఐ, యువజన కాంగ్రెస్, కాంగ్రెస పార్టీ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే గంప గోవర్దన్ దిష్టి బొమ్మ దగ్దం. కాంగ్రెస్ నాయకుల అరెస్టు అక్రమ కేసులు , అక్రమ కేసులతో ఉద్యమాన్ని ఆపలేరు. కాంగ్రెస్ పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నుండి  అంబేద్కర్ విగ్రహం వరకు ర్యాలీగా వెళ్లి గంప గోవర్ధన్ దిష్టి బొమ్మ దహనం
పలువురు కాంగ్రెస్ కార్యకర్తలకు గాయాలు దిష్టిబొమ్మ దహనాన్నిఅడ్డుకొనే ప్రయత్నం చేసిన పోలీసులు 
అరెస్ట్ చేసి కేసులు నమోదు.
ఏటా 300 మంది విద్యార్థులపై ప్రభావం త్వరలో షబ్బీర్ అలీ గారి పర్యటన ఉద్యమం తీవ్రతరం చేసి డిగ్రీ కళాశాల సాధించేవరకు పోరాటం చేస్తాం. దోమకొండ మండల కేంద్రంలో ఒక డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయాలని బిబిపేట్ దోమకొండ మండలాలకు చెందిన విద్యార్థులు ఆరు  సంవత్సరాలుగా అలుపెరగని పోరాటం చేస్తున్నారు. ఎన్నికల సమయంలో ముఖ్యమంత్రి కూతురు, ప్రస్తుత ఎమ్మెల్సీ కవిత అధికారంలోకి రాగానే రాయికల్‌ మరియు దోమకొండ మండల కేంద్రంలో డిగ్రీ కళాశాల ఏర్పాటు చేస్తామని, 2016-17 విద్యా సంవత్సరానికి అడ్మిషన్లు కూడా చేసుకోవచ్చని హామీ ఇచ్చారు. రాయికల్‌ మండల కేంద్రంలో డిగ్రీ కళాశాల ఏర్పడగ దోమకొండ లో కనీసం ప్రతిపాదనలకు కూడా మోక్షం లభించలేదు. దోమకొండ‌ డిగ్రీ కళాశాల సాధన సమితిగా ఏర్పడి  మండలాల విద్యార్థులు ఒక సమితిని ఏర్పాటు చేసుకుని వందరోజుల ధర్నా చేశారు పోరాటం చేశారు.  ముఖ్యమంత్రి కలెక్టర్ కార్యాలయం ప్రారంభోత్సవానికి వచ్చి కాలేజీ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చిన కనీసం 2022-23 విద్యా సంవత్సరానికైనా డిగ్రీ కళాశాల ఏర్పాటు అవుతుందని ఆశించారు.
ఉద్యమం చేసిన వారిని ప్రలోభాలు పెట్టి పార్టీ మార్పించు కొని కాలేజ్ ఏర్పాటు చేస్తామన్నారు. ఒక ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ సాధించలేని మన ఎమ్మెల్యే మన మండలంలో పర్యటిస్తే తప్పకుండా అడ్డుకుంటామన్నారు. కాలేజ్ సాధించేవరకు ఉద్యమం చేయడానికి సిద్ధమన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో డిగ్రీ కళాశాల ఏర్పాటు  రెండు మండలలా విద్యార్థులకు అత్యవసరంగా మారింది. అయినా అవకాశవాద నాయకులు దృష్టి సారించకపోవడంతో ఎన్నికల హామీగానే మిగిలిపోయింది.
ఈ నిరసన కార్యక్రమంలో
మండల పార్టీ అధ్యక్షుడు అనంత్ రెడ్డి, కామారెడ్డి నియోజకవర్గ యువజన కాంగ్రెస్ అధ్యక్షులు ఐరేని సందీప్ కుమార్, అబ్బర బోయిన స్వామి మధు  శ్రీనివాస్ నరేష్ సిద్దారెడ్డి గోపాలరెడ్డి రాజేశ్వర్ జనార్ధన్ పాపయ్యా నాగరాజ్ చీమర్ల సుదీర్, రాహుల్, ఫణి, రమేష్ రెడ్డి, రమాకాంత్, రవితేజ, రాకేష్ రెడ్డి, మహ్మద్, వెంకటేష్  తదితరులు పాల్గొన్నారు.

2 *నేటి నిఘా న్యూస్ 
ఉపాధి హామీ పథకం కింద చేపట్టిన పనులను సందర్శించిన కేంద్ర బృందం*
కామారెడ్డి , మండలం ఐలాపూర్  గ్రామ పంచాయతీలో ఉపాధి హామీ పథకం రికార్డులను పరిశీలించారు. ఉపాధి హామీ పథకం ద్వారా నిర్మించిన సిమెంట్ రోడ్లను పరిశీలించారు. రోడ్ల నిర్మాణానికి వెచ్చించిన నిధుల వివరాల రికార్డులు చూశారు. పల్లె ప్రకృతి వనం, కోతుల ఆహార కేంద్రం సందర్శించారు. పల్లె ప్రకృతి వనం లో మొక్కలు ఏపుగా పెరిగి ఉండడం పట్ల సంతృప్తిని వ్యక్తం చేశారు. కోతుల ఆహార కేంద్రంలో గ్రామంలోని నర్సరీ నుంచి జామ, మామిడి, అల్లనేరేడు మొక్కలు పెట్టినట్లు సర్పంచ్ ధనలక్ష్మి తెలిపారు. ప్రస్తుతం మొక్కలు ఏపుగా పెరిగి వృక్షాలుగా మారాయి.  చెరువులో ఉపాధి హామీ పథకం కింద పూడికతీత పనులను పరిశీలించారు. కూలీల జాబ్ కార్డులను చూశారు. పూడిక మట్టిని పంట పొలాల్లో వేయడం వల్ల తమకు ఎంతో ప్రయోజనం కలిగిందని రైతులు పేర్కొన్నారు. పూడిక మట్టిని పంట పొలాల్లో వేయడం వల్ల పంట దిగుబడులు పెరుగుతాయని రైతులు కేంద్ర బృందానికి వివరించారు. కేంద్ర బృందం లో డైరెక్టర్ ధర్మవీర్జా, ప్రాజెక్ట్ అధికారులు అనుస్ల్ సుతార్, రాజ్ కుమార్ ప్రసాద్, రుచి సినహ ఉన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖ కమిషనర్ డాక్టర్ శరత్, జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్, స్థానిక సమస్తల అదనపు కలెక్టర్   వెంకటేష్ ధోత్రే,డి ఆర్ డి ఓ సాయన్న , ఎంపీడీవో శంకర్ నాయక్, అధికారులు పాల్గొన్నారు. జిల్లా సమాచార, పౌర సంబంధాల అధికారి కార్యాలయం కామారెడ్డి జారీ చేయనైనది.


3*నేటి నిఘా న్యూస్
 *రిజర్వాయర్ కాల్వలను పరిశీలించిన మాజీ జెడ్పిటిసి పడిగెల  రాజేశ్వరరావు*
కామారెడ్డి జూన్ : సదాశివనగర్ మండలం భూంపల్లి గ్రామంలో రిజర్వాయర్ కాలువలను పరిశీలించిన మాజీ జెడ్పిటిసి రాజేశ్వరరావు. యంయల్ఏ ద్వారా ప్రభుత్వాన్ని ఒప్పించి రిజర్వాయర్ ఆయకట్టు 200 ఎకరాలకు రెండు పంటలకు నీరు అందించాలని రైతులు  కోరుతున్నారు.  కాలువలకు నీరు వదిలే పక్షంలో రైతులు సమిష్టిగా కాలువలను శుభ్ర పరచుకోవాలని , ఎటువంటి గొడవలు లేకుండా పిల్లకాలువలు తీసుకోవాలని మాజీ జెడ్పిటిసి రాజేశ్వరరావు సూచించారు గత ఏడేళ్ళుగా రిజర్వాయర్ నిర్మాణం సాగుతుండడంతో తాము నష్ట పోతున్నామని రైతులు తెలిపారు . ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ రవీందర్ గౌడ్ గారు మరియు గ్రామ రైతులు పాల్గొన్నారు.

 నేటి 👁️ నిఘా 🔎న్యూస్ 💢 డిజిటల్ మీడియా ✍️📰🖥️📸🎥🖥️

✍️అవినీతి అక్రమాల పై నిఘా 🔎
మీ చుట్టూ జరిగే అవినీతి అక్రమాల పై సమాచారం ఇవ్వండి .
ఎడిటర్✍️ కట్టా నరేశ్ కుమార్ నాయక్.
సెల్.7097988840.

నేటి నిఘా న్యూస్ పేపర్ & ఛానల్ కు జిల్లా,నియోజకవర్గ పరిధిలోని రీపోటర్ లు కావలెను ☎️8686660640.

NETI NIGHA NEWS LIVE CHANNEL
ఈ  క్రింది లింకు క్లిక్ చేసి సబ్ స్క్రబ్ చేసేయండి https://youtube.com/channel/UCo4o93hDtikl-9bgQimRWiQ👈 నొక్కి
☝️లింకు 2 సార్లు క్లిక్ చేసి🖕చేసి🎯ఛానల్🔔 సబ్ స్క్రబ్ 🔔చేసేయండి 👍

 *నేటి నిఘా న్యూస్ లైవ్ ఛానల్*
 https://youtube.com/channel/UCo4o93hDtikl-9bgQimRWiQ
నేటి నిఘా న్యూస్ డిజిటల్ మీడియా గ్రూప్ లో చేరండి సామాన్యుల కోసం పోరాడే ఛానల్ లో మీరు భాగస్వామ్యులు కావచ్చు మీ పూర్తి వివరాలు పంపండి ఫ్రీలాన్స్ జర్నలిస్టుగా పని చేసే వారు సంప్రదించండి. వాట్సప్.లో పూర్తి వివరాలు పంపండి
📲.7097988840. TS.
☎️8686660640. AP.
ఎడిటర్✍️
 కట్టా నరేశ్ కుమార్ నాయక్ 
జర్నలిస్ట్.
NETI NIGHA NEWS MEDIA.
*http://netinigha.blogspot.com/2022/06/blog-post_6.html*
Ads 7097988840.
 నేటి నిఘా న్యూస్ పేపర్ డిజిటల్ మీడియా
 

Comments

Popular posts from this blog

నేటి నిఘా న్యూస్ తేదీ:30/03/2026

సావిత్రి బాయ్ పూలే జన్మదిన వేడుకలు

నేటి నిఘా న్యూస్ 23/04/2026