*"బహుజన సమాజ్ పార్టీ *"


*బీఎస్పీ జిల్లా పార్టీ కార్యాలయం* ప్రారంభం*
నేటి నిఘా న్యూస్" 
"నేటి నిఘా న్యూస్ పేపర్ డిజిటల్ మీడియా"
నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు గైని గంగాధర్ చొరవతో జిల్లా లోని పూసలగల్లీ లో బీఎస్పీ జిల్లా కేంద్ర కార్యాలయం ఏర్పాటు చేశారు. అట్టి దానికి హైదరాబాద్ నుంచి ప్రత్యేకంగా విచ్చేసిన.   బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు దాయనంద్ రావు గారు చేతుల మీదుగా రిబిన్ కట్ చేసి కార్యాలయాన్ని ప్రారంభించారు. ఇందులో జిల్లా ప్రధాన కార్యదర్శి పిట్ల శ్రీనివాస్, ఉపాధ్యక్షులు పల్లికొండ నర్సయ్య గంగపుత్ర, సెక్రటరీ గణేష్, మహిళ నాయకురాలు కాపు చంద్రిక, నర్సింగరావు తదితర్లు హాజరయ్యారు. ఈ సందర్భంగా దాయనంద్ రావు మాట్లాడుతూ జిల్లా కార్యాలయానికి కృషి చేసిన ప్రతి ఒక్కరిని అభినందించారు. పార్టీ విస్తరణకు, కార్యకర్తల సమావేశాలకు, ఉద్యమాన్ని మరింత వ్యాప్తి చేయడానికి ఆఫీసు దోహదపడుతుందని తెల్పారు. బుద్ధుడి కాన్షిరాం శిష్యుల వలె ఊరూరా పార్టీ నాయత్వాన్ని, మహానీయుల సిద్ధాంతాన్ని ప్రచారం చేస్తూ, ప్రజల్ని బహుజన రాజ్యం వైపు మళ్లిస్తారని, రాబోయే రోజుల్లో జిల్లాలో మన పార్టీ ఎమ్మెల్యేలు ఎం.పి లను గెల్పిస్తారని ఆయన దృఢవిశ్వసం వ్యక్తపరిచారు. పార్టీ కార్యకర్తల్లో ఉత్తేజాన్ని నింపారు. ఈ ప్రారంభ ఉత్సవంలో జిల్లాలోని అన్ని నియోజకవర్గాల, అన్ని అసెంబ్లీ ఇంచార్జిలు.. ఆర్మూర్ టౌన్ ప్రెసిడెంట్ రవి గారు..కార్యకర్తలు భారీ సంఖ్యలో హాజరయ్యారు. ప్రత్యేకంగా రంగారెడ్డి, ముంబై నుంచి బహుజన వేత్త మూల్ నివాసి మాలజీ తదితర్లు పాల్గొని శుభాకాంక్షలు తెలియజేశారు.

నేటి 👁️ నిఘా 🔎న్యూస్ 💢 డిజిటల్ మీడియా ✍️📰🖥️📸🎥🖥️

✍️అవినీతి అక్రమాల పై నిఘా 🔎
మీ చుట్టూ జరిగే అవినీతి అక్రమాల పై సమాచారం ఇవ్వండి .
ఎడిటర్✍️ కట్టా నరేశ్ కుమార్ నాయక్.
సెల్.7097988840.

నేటి నిఘా న్యూస్ పేపర్ & ఛానల్ కు జిల్లా,నియోజకవర్గ పరిధిలోని రీపోటర్ లు కావలెను ☎️8686660640.

NETI NIGHA NEWS LIVE CHANNEL
ఈ  క్రింది లింకు క్లిక్ చేసి సబ్ స్క్రబ్ చేసేయండి https://youtube.com/channel/UCo4o93hDtikl-9bgQimRWiQ👈 నొక్కి
☝️లింకు 2 సార్లు క్లిక్ చేసి🖕చేసి🎯ఛానల్🔔 సబ్ స్క్రబ్ 🔔చేసేయండి 👍

 *నేటి నిఘా న్యూస్ లైవ్ ఛానల్*
 https://youtube.com/channel/UCo4o93hDtikl-9bgQimRWiQ
నేటి నిఘా న్యూస్ డిజిటల్ మీడియా గ్రూప్ లో చేరండి సామాన్యుల కోసం పోరాడే ఛానల్ లో మీరు భాగస్వామ్యులు కావచ్చు మీ పూర్తి వివరాలు పంపండి ఫ్రీలాన్స్ జర్నలిస్టుగా పని చేసే వారు సంప్రదించండి. వాట్సప్.లో పూర్తి వివరాలు పంపండి
📲.7097988840. TS.
☎️8686660640. AP.
ఎడిటర్✍️
 కట్టా నరేశ్ కుమార్ నాయక్ 
జర్నలిస్ట్.
NETI NIGHA NEWS MEDIA.
*http://netinigha.blogspot.com/2022/06/blog-post_6.html*
నిజామాబాద్, నేటి నిఘా న్యూస్ మీడియా
*బీఎస్పీ జిల్లా పార్టీ కార్యాలయం* ప్రారంభం

  నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు గైని గంగాధర్ చొరవతో జిల్లా లోని పూసలగల్లీ లో బీఎస్పీ జిల్లా కేంద్ర కార్యాలయం ఏర్పాటు చేశారు. అట్టి దానికి హైదరాబాద్ నుంచి ప్రత్యేకంగా విచ్చేసిన బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు దాయనంద్ రావు గారు చేతుల మీదుగా రిబిన్ కట్ చేసి కార్యాలయాన్ని ప్రారంభించారు. ఇందులో జిల్లా ప్రధాన కార్యదర్శి పిట్ల శ్రీనివాస్, ఉపాధ్యక్షులు పల్లికొండ నర్సయ్య గంగపుత్ర, సెక్రటరీ గణేష్, మహిళ నాయకురాలు కాపు చంద్రిక, నర్సింగరావు తదితర్లు హాజరయ్యారు. ఈ సందర్భంగా దాయనంద్ రావు మాట్లాడుతూ జిల్లా కార్యాలయానికి కృషి చేసిన ప్రతి ఒక్కరిని అభినందించారు. పార్టీ విస్తరణకు, కార్యకర్తల సమావేశాలకు, ఉద్యమాన్ని మరింత వ్యాప్తి చేయడానికి ఆఫీసు దోహదపడుతుందని తెల్పారు. బుద్ధుడి కాన్షిరాం శిష్యుల వలె ఊరూరా పార్టీ నాయత్వాన్ని, మహానీయుల సిద్ధాంతాన్ని ప్రచారం చేస్తూ, ప్రజల్ని బహుజన రాజ్యం వైపు మళ్లిస్తారని, రాబోయే రోజుల్లో జిల్లాలో మన పార్టీ ఎమ్మెల్యేలు ఎం.పి లను గెల్పిస్తారని ఆయన దృఢవిశ్వసం వ్యక్తపరిచారు. పార్టీ కార్యకర్తల్లో ఉత్తేజాన్ని నింపారు. ఈ ప్రారంభ ఉత్సవంలో జిల్లాలోని అన్ని నియోజకవర్గాల, అన్ని అసెంబ్లీ ఇంచార్జిలు.. ఆర్మూర్ టౌన్ ప్రెసిడెంట్ రవి గారు..కార్యకర్తలు భారీ సంఖ్యలో హాజరయ్యారు. ప్రత్యేకంగా రంగారెడ్డి, ముంబై నుంచి బహుజన వేత్త మూల్ నివాసి మాలజీ తదితర్లు పాల్గొని శుభాకాంక్షవైలు తెలియజేశారు.
నేటి 👁️ నిఘా 🔎న్యూస్ 💢 డిజిటల్ మీడియా ✍️📰🖥️📸🎥🖥️

✍️అవినీతి అక్రమాల పై నిఘా 🔎
మీ చుట్టూ జరిగే అవినీతి అక్రమాల పై సమాచారం ఇవ్వండి .
ఎడిటర్✍️ కట్టా నరేశ్ కుమార్ నాయక్.
సెల్.7097988840.

నేటి నిఘా న్యూస్ పేపర్ & ఛానల్ కు జిల్లా,నియోజకవర్గ పరిధిలోని రీపోటర్ లు కావలెను ☎️8686660640.

NETI NIGHA NEWS LIVE CHANNEL
ఈ  క్రింది లింకు క్లిక్ చేసి సబ్ స్క్రబ్ చేసేయండి https://youtube.com/channel/UCo4o93hDtikl-9bgQimRWiQ👈 నొక్కి
☝️లింకు 2 సార్లు క్లిక్ చేసి🖕చేసి🎯ఛానల్🔔 సబ్ స్క్రబ్ 🔔చేసేయండి 👍

 *నేటి నిఘా న్యూస్ లైవ్ ఛానల్*
 https://youtube.com/channel/UCo4o93hDtikl-9bgQimRWiQ
నేటి నిఘా న్యూస్ డిజిటల్ మీడియా గ్రూప్ లో చేరండి సామాన్యుల కోసం పోరాడే ఛానల్ లో మీరు భాగస్వామ్యులు కావచ్చు మీ పూర్తి వివరాలు పంపండి ఫ్రీలాన్స్ జర్నలిస్టుగా పని చేసే వారు సంప్రదించండి. వాట్సప్.లో పూర్తి వివరాలు పంపండి
📲.7097988840. TS.
☎️8686660640. AP.
ఎడిటర్✍️
 కట్టా నరేశ్ కుమార్ నాయక్ 
జర్నలిస్ట్.
NETI NIGHA NEWS MEDIA.
*http://netinigha.blogspot.com/2022/06/blog-post_6.html*

Comments

Popular posts from this blog

నేటి నిఘా న్యూస్ తేదీ:30/03/2026

సావిత్రి బాయ్ పూలే జన్మదిన వేడుకలు

నేటి నిఘా న్యూస్ 23/04/2026