"DJF జూన్ 4 మహాసభ పోస్టర్ ఆవిష్కరణ"
*నేటి నిఘా న్యూస్*
✍🏻అవినీతి అక్రమాల పై నిఘా🔎
న్యూస్ లైన్ ప్రతినిధి
(జూన్ 2022)
హైదరాబాద్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో
డెమోక్రటిక్ జర్నలిస్ట్ ఫెడరేషన్ (DJF) జాతీయ అధ్యక్షులు మసాని కృష్ణారెడ్డి ఈ సందర్భంగా మాట్లాడుతూ జర్నలిస్టుల సంక్షేమం కోసం నిర్వహించే మహాసభ కు జర్నలిస్టులు అధిక సంఖ్యలో తరలిరావాలని కోరారు.
ఈ కార్యక్రమం జూన్ 4 ఉదయం 10 గంటలకు ప్రారంభమవుతుందని తెలిపారు.
జర్నలిస్టుల ఏకం చేసి సంఘటిత శక్తిగా పోరాటం చేయడానికి జర్నలిస్టులు అందరూ కలిసి రావాలని మన హక్కుల గురించి , అక్రమ కేసులు నిర్బంధం గురించి పాత్రికేయుల స్వేచ్ఛకై వృత్తి గురించి సమస్యలపై పరిష్కారం చేసే దిశగా అడుగులు వేస్తూ ముందుకు వస్తున్న యూనియన్ డెమొక్రటిక్ జర్నలిస్ట్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో నిర్వహించే జూన్ 4 మహా సభ విజయవంతం చేయాలని పేర్కొన్నారు.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అవలంభిస్తున్న అక్రిడేషన్ నియమ నిబంధనలను సులభతరం చేయాలని డిమాండ్ చేశారు.
చిన్న వార్తాపత్రికలకు జర్నలిస్టులకు యూట్యూబ్ ఛానల్ వారికి జరుగుతున్న అన్యాయాల పట్ల పోరాటం చేయడానికి DJF తరపున జూన్ 4న జర్నలిస్టుల మహాసభ హైదరాబాద్లో ప్రతి జిల్లా నుండి మండల కేంద్రం నుండి కదిలి రండి కదిలి పోరాటం చేద్దాం అని ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా ప్రతినిధులందరూ ప్రత్యక్షంగా , పరోక్షంగా సహకరిస్తూ సభ్యులుగా చేరి ముందుకు వస్తున్న మీ ఇన్స్పిరేషన్ కు చేయూతనిస్తూ జర్నలిస్టుల సమస్యలపై పోరాటం చేయడానికి డెమొక్రటిక్ జర్నలిస్ట్ ఫెడరేషన్ ముందుండి పోరాటం చేయడానికి ప్రతి ఒక్క అక్షరం సైనికులు అందరు ఏకం కావాలని ఆయన తెలిపారు.
"జర్నలిస్టుల మహాసభ పోస్టర్ ఆవిష్కరణ"
డెమొక్రటిక్ జర్నలిస్టుల ఫెడరేషన్ ఆధ్వర్యంలో జూన్ 4 మహాసభ కరపత్రాలను ఆవిష్కరించారు.
జాతీయ అధ్యక్షులు
మసాని కృష్ణారెడ్డి, గౌరవ అధ్యక్షులు విశ్వనాథ్, రాష్ట్ర అధ్యక్షులు అధ్యక్షులు ఏనుగు మల్లారెడ్డి, రాష్ట్ర కార్యదర్శి యూసుఫ్ ఉద్దీన్ ఖాద్రి,
నసీరుద్దీన్ ,హైదరాబాద్ ఇంచార్జ్, కార్యదర్శి బి. సిద్దు, రాష్ట్ర కార్యదర్శి ,కట్టా నరేశ్ కుమార్ నాయక్, పువ్వుల శ్రీనివాస్ , హైదరాబాద్ జిల్లా ఇంచార్జ్, యూసుఫ్ అలీఖాన్, యోహాన్,
వి. నరేష్, మేడ్చల్ జిల్లా ఇంచార్జ్, భాస్కర్,
డీ జే ఎఫ్ కార్యవర్గ సభ్యులు, ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
డెమొక్రటిక్ జర్నలిస్టుల ఫెడరేషన్ ఆధ్వర్యంలో జూన్ 4 మన సభ విజయవంతం చేయాలని కోరారు.హైదరాబాద్ ప్రెస్ క్లబ్ లో. పాల్గొన్న డీ జే ఎఫ్, మహాసభ పోస్టర్
(కరపత్రాలను ) డీజే ఎఫ్ ప్రతినిధులకు అందజేశారు
జూన్ 4న నిర్వహించే మహాసభకు జర్నలిస్టులు అన్ని జిల్లా కేంద్రం నుంచి మండల కేంద్రం నుండి అందరూ అధిక సంఖ్యలో తరలిరావాలని ఆయన కోరారు.
✍🏻అవినీతి అక్రమాల పై నిఘా🔎
"ఛలో హైదరాబాద్ జూన్ 4 మహా సభ"

"పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం"

NETI NIGHA NEWS LIVE CHANNEL
నేటి👁️నిఘా🔎న్యూస్🎯లైవ్💢ఛానల్
🌏🔎✍️📸📰🗞️ 🎥🖥️
"నేటి నిఘా న్యూస్ మీడియా"
ఎడిటర్ ✍️ నేటి నిఘా
కట్టా నరేష్ కుమార్ నాయక్
Ads ☎️7097988840.
రిపోర్టర్లు కావలెను
🌏🔎✍️📸📰🗞️ 🎥🖥️
NETI NIGHA NEWS LIVE CHANNEL
నేటి👁️నిఘా🔎న్యూస్🎯లైవ్💢ఛానల్
Comments
Post a Comment