"చెరువు కట్టా పనుల నిర్లక్షం"

 చెరువు కట్ట పనుల నిర్లక్ష్యం
నేటి నిఘా న్యూస్

"కా" మిషన్ కాకతీయ 
కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి నియోజకవర్గం తాడ్వాయి మండలం తాడ్వాయి గ్రామంలో మిషన్ కాకతీయ ద్వారా పునర్నిర్మాణం చేసిన చెరువు కట్ట వర్షానికి ఇటీవల కురిసిన వర్షాలకు బీటలు వారడం జరిగింది. ప్రజసొమ్మును దుర్వినియోగం చేస్తూ, కాంట్రాక్టర్ల దగ్గర కమిషన్లు తీసుకుని నామమాత్రన నిర్మించిన చెరువు కట్టాను టిపిసిసి ఐటీ సెల్ చైర్మన్ మదన్ మోహన్ గారు పరిశీలించారు. 

ఈ కార్యక్రమంలో నియోజకవర్గ మండల అధ్యక్షులు రాజేశ్వర్ రెడ్డి, షరీఫ్, సదాశివనగర్ మండల మాజీ కోప్షన్ మెంబర్ ఈర్షద్, నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ ఉప అధ్యక్షులు సర్దార్ సింగ్, తెలంగాణ మలిదశ ఉద్యమ నాయకులు అనీఫ్, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
 
Comments

Popular posts from this blog

నేటి నిఘా న్యూస్ తేదీ:30/03/2026

సావిత్రి బాయ్ పూలే జన్మదిన వేడుకలు

నేటి నిఘా న్యూస్ 23/04/2026