"ఆర్టీఐ సభ్యత్వ నమోదు కార్యక్రమం"

 నేటి నిఘా న్యూస్
జూలై (2022)
నిఘా న్యూస్ లైన్ ప్రతినిధి
నిజామాబాద్ జిల్లా  కేంద్రంలో సమాచార హక్కు చట్టం పోరాట కమిటీ స్థానిక కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సమాచార హక్కు చట్టం పోరాట కమిటీ వ్యవస్థాపక అధ్యక్షులు కట్ట నరేష్ కుమార్ నాయక్ ఈ సందర్భంగా మాట్లాడుతూ  నిజామాబాద్ జిల్లాలోని నందిపేట్ మండల కి చెందిన సమాచార హక్కు చట్టం పోరాట కమిటీ కార్యకర్తల దరఖాస్తుల సభ్యత్వం నమోదు కార్యక్రమంలో ఆర్టీఐ కార్యకర్తలకు ముందుకు వచ్చిన మాడోల్ల గంగాధర్, సుంకరి చిన్న రాజన్న, సభ్యతము స్వీకరించి సమాచార దరఖాస్తులను పరిశీలించి నందిపేట మండల పరిధిలోని గ్రామాల్లో సైతం ప్రతి గ్రామంలో  సమాచార హక్కు చట్టం పోరాట కమిటీ గ్రామ శాఖలు, మండల కమిటీలను  సమాచార క్షేత్ర స్థాయిలో ప్రత్యక్ష పరోక్ష కమిటీ పనులు నిర్వహించడానికి సమాచార కార్యకర్తలుగా చురకైన పాత్ర వహించాలని  సమాజంలో జరుగుతున్న అవినీతి అక్రమాలపై తక్షణమే స్పందించి సమాచార హక్కు చట్టం పోరాట కమిటీ దృష్టికి తీసుకురావాలని వారు చేస్తున్న పనిని మరింత పారదర్శకంగా జాబుదరి పరిపాలన విధానంలో మార్పులు చేర్పులు కోసం అలుపెరగని పోరాటం చేస్తూ ప్రజాస్వామ్య వ్యవస్థ అవగాహన కోసం అనేక కార్యక్రమాలను పాల్గొంటూ నందిపేట మండల పరిధిలోని గ్రామాల్లో సైతం సమాచార హక్కు చట్టం పోరాట కమిటీని ప్రజలను  విస్తృతంగా సభ్యత్వ నమోదు కార్యక్రమాల్లో పాల్గొంటూ మరిఇంత ముందుకు తీసుకెళ్లవలసిందిగా  ఆర్టీఐ కార్యకర్తలుగా బాధ్యతలు తీసుకున్న  గంగాధర్, చిన్న రాజన్న కు సమాచార హక్కు చట్టం ప్రాథమిక సభ్యత్వాన్ని  అందజేసినట్లు తెలిపారు .
"నందిపేట మండల కమిటీ ఇంఛార్జి గా"

సమాచార హక్కు చట్టం పోరాట కమిటీ ఇంఛార్జి గా మడోల్ల  గంగాధర్ ను నియమించి ఆర్టీఐ పరిధిలోకి వచ్చే నందిపేట్ మండల పరిధిలోని గ్రామాల్లో సైతం ఆర్టీ కమిటీలను ఏర్పాటు చేయడానికి  ముందుకు వచ్చే ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటూ సమాచార హక్కు చట్టం పోరాట కమిటీ సభ్యత్వ నమోదుకు కృషి చేయాలని  నిజామాబాద్ జిల్లా అర్బన్ ఇంచార్జి చెరుకు గంగాధర్ పేర్కొన్నారు ఈ సందర్భంగా మడోల్ల గంగాధర్ మాట్లాడుతూ సమాచార హక్కు చట్టం పోరాట కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించి ప్రతి కార్యక్రమంలో నా వంతు బాధ్యతను నెరవేరుస్తానని సమాజంలో అవినీతి అక్రమాలపై తక్షణమే స్పందించి సమాచార హక్కు చట్టం ద్వారా సామాన్యుల కోసం పోరాడే సైన్యం లో మేము సైతం అంత ముందుకు వచ్చే ప్రతి ఒక్క కార్యకర్తకు అండగా నిలుస్తానని తెలిపారు.
ఈ కార్యక్రమంలో
సమాచార హక్కు చట్టం పోరాట కమిటీ 2005 నిజామాబాద్ జిల్లా సమాచార హక్కు చట్టం కార్యకర్తలు వ్యవస్థాపక అధ్యక్షులు కట్టా నరేశ్ కుమార్ నాయక్, నిజామాబాద్ జిల్లా అర్బన్ ఇంచార్జ్ చెరుకు గంగాధర్, నిజామాబాద్ రూలర్ ఆర్టీఐ కార్యకర్త చీమర్లల రాజేశ్వర్, నిజామాబాద్ నగర కార్యకర్త సయ్యద్ ఖజిరుద్దీన్, సుంకరి ప్రభాకర్, రవి, సత్యనారాయణ, మాడోల్లా గంగాధర్, సుంకరి చిన్న రాజన్న,  తదితరులు పాల్గొన్నారు.

"నందిపేట మండల కమిటీ"

Comments

Popular posts from this blog

నేటి నిఘా న్యూస్ తేదీ:30/03/2026

సావిత్రి బాయ్ పూలే జన్మదిన వేడుకలు

నేటి నిఘా న్యూస్ 23/04/2026