"అంబేద్కర్ విగ్రహం ముందు నిరసన కార్యక్రమాలు"
నేటి నిఘా న్యూస్ ✍️ప్రతినిధి
(కట్టా నరేశ్ కుమార్ నాయక్)
నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని పులాంగ్ చౌరస్తాలో డా.బాబాసాహెబ్ అంబెడ్కర్ విగ్రహం వద్ద గుజరాత్ రాష్ట్రానికి చెందిన బిల్కస్ బానో కు మద్దతుగా నిలిచి సంఘీభావం తెలిపిన భారతీయ విద్యార్థి మోర్చా (BVM) మరియు సావిత్రి మాత సైన్యం(SMS) .
ఈ కార్యక్రమంలో BVM రాష్ట్ర అధ్యక్షులు శ్రీధర్ బట్టు మాట్లాడుతూ 2002లో బిల్కస్ బానో ను మరియు తన మూడేళ్ళ చిన్నారిని దారుణంగా అత్యాచారానికి పాల్పడిన నిందితులకు జీవితఖైదు ఉన్న వారిని 75సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో వజ్రోత్సవాల సందర్భంగా క్షమాభిక్ష పేరుమీద వారిని విడిచిపెట్టడం ఇది చాలా సిగ్గుచేటు... బీజేపీ ప్రభుత్వం అవలంబిస్తున్న తీరు పూర్తిగా సభ్యసమాజం సిగ్గుతో తలదించుకోవాల్సిన పరిణామం. వారిని సన్మానించిన VHP వారిని చూస్తుంటే చాలా సిగ్గుగా ఉంది. ఈ పరిణామాన్ని భారతీయ విద్యార్థి మోర్చా మరియు సావిత్రి మాత సైన్యం తీవ్రంగా కండిస్తుంది ... రాష్ట్ర పెద్దఎత్తున ఆందోళనలు చేపడుతామని తెలియజేస్తున్నాము.
ఈ కార్యక్రమంలో సావిత్రి మాత సైన్యం రాష్ట్ర కన్వీనర్ దనలక్ష్మి , మనీషా,విష్ణుప్రియ, కీర్తన, bvm నాయకులు సాయికుమార్, ఉమేష్ చంద్ర, పవన్,ఇషాంత్, మైకేల్, తదితరులు పాల్గొన్నారు.
నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని పులాంగ్ చౌరస్తాలో గలా డా.బాబాసాహెబ్ అంబెడ్కర్ గారి విగ్రహం వద్ద గుజరాత్ రాష్ట్రానికి చెందిన బిల్కస్ బానో కు మద్దతుగా నిలిచి సంఘీభావం తెలిపిన భారతీయ విద్యార్థి మోర్చా (BVM) మరియు సావిత్రి మాత సైన్యం(SMS)
"నేటి 👁️నిఘా 🔎న్యూస్ 📰పేపర్ 🗞️డిజిటల్ మీడియా 🖥️"
✍️అవినీతి 👁️అక్రమాల పై నిఘా 🔎
*NETI NIGHA NEWS CHANNEL*
*నిఘా న్యూస్* మీడియా గ్రూప్
ఎడిటర్ ✍️ కట్టా నరేశ్ కుమార్ నాయక్
జర్నలిస్ట ☎️7097988840.
Ads: ప్రింట్ ఎలక్ట్రానక్ మీడియా"📰🖥️🗞️☎️ కాల్ చేయండి:7097988840.
Comments
Post a Comment