"మాజీ మేయర్ బోంతు రమోహన్ పై ఎస్సీ ఎస్టీ కేసు నమోదు"

మాజీ మేయర్ పై SC &ST కేసు నమోదు
భూ కబ్జా 3000 కోట్లు వసూలు
*నేటి నిఘా న్యూస్*
"అవినీతి అక్రమాల పై నిఘా న్యూస్"
(న్యూస్ లైన్ ప్రతినిధి ) హైదరాబాద్
✍️కట్టా నరేశ్ కుమార్ నాయక్)
*బ్రేకింగ్ న్యూస్*
....ఫ్లాష్ ఫ్లాష్ ఫ్లాష్...
అడ్డంగా దొరికిపోయిన GHMC మాజీ మేయర్ బొంతు 
అంతులేని కబ్జాలు కోట్లల్లో సెటిల్మెంట్లు 
చివరకు దళితుల బూములు కూడా వదలని వైనం
తాజాగా వెలుగులోకి వచ్చిన ఘట్ కేసర్ మండలంలోని యంనం పేటలో కబ్జాల పర్వం పలు సెక్షన్ ల కింద కేసులు నమోదు  120B 384 406 420 IPC,3 (f)(g)(u)(z) SC ST POA ACT 156(3) Crpc విచారణ ముమ్మరం చేసిన పోలీస్ యంత్రాంగం
బంజార హిల్స్ లోని కబ్జాలు
ఔటర్ రింగు రోడ్డు చుట్టూ కబ్జాలు
హైదరాబాద్ లోని అడ్ ఏజెన్సీ కంపెనీలను బెదిరించి వసూళ్లు 
హైదరాబాద్ లోని ప్రముఖ హోటల్స్ నుండి కోట్లల్లో వసూళ్లు
మొత్తం 3000 వేళ కోట్ల అక్రమ సంపాదన అర్జించినట్టు ప్రాథమిక అంచనా
నమ్మి అందలం ఎక్కిస్తే అధికార దుర్వినియోగం 
ఇలాంటి వాడిని తెరాస పార్టీ నుండి సస్పెండ్ చేసి అరెస్ట్ చేసి జైలుకు పంపించాలని గుస గుస లాడుకుంటున్న హైదరాబాద్ 

Comments

Popular posts from this blog

నేటి నిఘా న్యూస్ తేదీ:30/03/2026

సావిత్రి బాయ్ పూలే జన్మదిన వేడుకలు

నేటి నిఘా న్యూస్ 23/04/2026