"తీన్మార్ మల్లన్న కమిటీ"నిజామాబాద్
"తీన్మార్ మల్లన్న కమిటీ సమీక్ష సమావేశం"
న్యూస్ లైన్ ప్రతినిధి
నిజామాబాద్ జిల్లాలో ఈరోజు తీన్మర్ మల్లన్న కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో దాసరి భుమన్న మాట్లాడుతూ తీన్మార్ మల్లన్న కమిటీ రాష్ట్ర కమిటీ సభ వేదిక పై ప్రముఖులు తీన్మార్ మల్లన్న కు స్వాగతం సుస్వాగతం పలికారు ఈ కమిటీ ఇంఛార్జి మల్లేష్, శ్రీనివాస్, కేశవులు డాక్టర్,గంగాధర్, లీగల్ టీమ్ మెంబెర్స్,సుదర్శన్, చారి,
నిజామాబాద్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న 7200 కమిటీల గురించి రజనీ మాట్లాడుతూ నిజామాబాద్ జిల్లాలోని నేటి పరిస్థితుల గురించి రాజకీయ విధానాల పై అక్రమ కేసుల్లో ఇరికించి కుట్రలు గురించి తీన్మార్ మల్లన్న పై ఎన్ని కేసులో ఇరికించి కుట్రలు చేసినా వెనకడుగు వేసేదే లేదు యుద్ధము ఇంకా మిగిలే ఉంది అని పేర్కొన్నారు
Comments
Post a Comment