"కర్ణాకర్ యువసేన సేవా కార్యక్రమాలు"
నేటి నిఘా న్యూస్:
నిజామాబాద్ జిల్లా.
ఈ రోజు *కెప్టెన్ కరుణాకర్ రెడ్డి * బోధన్ మండలం లోని బర్దిపూర్ మరియు నాగన్ పల్లి గ్రామంలో పది సంవత్సరాలలోపు పిల్లలు ఉన్న కుటుంబాలకు కరుణన్న యువసేన మరియు కరుణన్న మిత్రమాండలి ఆధ్వర్యంలో దోమతేరాలు పంపిణి చేయడం జరిగింది.కరుణన్న యువసేన కమిటీ లను బోధన్ నియోజకవర్గం లో గ్రామ గ్రామాన ఏర్పాటు చేసి మరిన్ని సేవ కార్యక్రమాలతో ప్రజలకు అండగా ఉంటామని కెప్టెన్ కరుణాకర్ రెడ్డి తెలిపినారు. ప్రజలను ఆదుకోవలసిన ప్రభుత్వాలు ప్రజలపై పన్నుల భారం వేసి ప్రజలకు నష్టం కలిగేలా వ్యవహారిస్తున్నాయని,కాంగ్రెస్ పార్టీ అన్నివర్గాల ప్రజలను ఆదుకుంటుందని, రాబోయే కాలంలో కాంగ్రెస్ పార్టీ కి అందరు అండగా ఉండాలని తెలిపినారు. ఈ కార్యక్రమం లో బోధన్ పట్టణ మాజీ కౌన్సిలర్ ఫయాజోద్దీన్ ,Nsui జిల్లా జనరల్ సెక్రెటరీ సిరావేసు సంతోష్,బర్దిపూర్ ఉపసర్పంచ్ ప్రవీణ్,పార్వయ్య,బుడ్డా పోశెట్టి,రవి,సురేష్ సాయిరెడ్డి,లక్ష్మణ్,యువసేన నాయకులు రాజశేఖర్, వాగ్మారె ప్రకాష్, గంగాధర్,తదితరులు పాల్గొన్నారు.
ఈ రోజు *కెప్టెన్ కరుణాకర్ రెడ్డి బోధన్ మండలం లోని బర్దిపూర్ మరియు నాగన్ పల్లి గ్రామంలో పది సంవత్సరాలలోపు పిల్లలు ఉన్న కుటుంబాలకు కరుణన్న యువసేన మరియు కరుణన్న మిత్రమాండలి ఆధ్వర్యంలో దోమతేరాలు పంపిణి చేయడం జరిగింది.కరుణన్న యువసేన కమిటీ లను బోధన్ నియోజకవర్గం లో గ్రామ గ్రామాన ఏర్పాటు చేసి మరిన్ని సేవ కార్యక్రమాలతో ప్రజలకు అండగా ఉంటామని కెప్టెన్ కరుణాకర్ రెడ్డి తెలిపినారు. ప్రజలను ఆదుకోవలసిన ప్రభుత్వాలు ప్రజలపై పన్నుల భారం వేసి ప్రజలకు నష్టం కలిగేలా వ్యవహారిస్తున్నాయని,కాంగ్రెస్ పార్టీ అన్నివర్గాల ప్రజలను ఆదుకుంటుందని, రాబోయే కాలంలో కాంగ్రెస్ పార్టీ కి అందరు అండగా ఉండాలని తెలిపినారు. ఈ కార్యక్రమం లో బోధన్ పట్టణ మాజీ కౌన్సిలర్ ఫయాజోద్దీన్ ,Nsui జిల్లా జనరల్ సెక్రెటరీ సిరావేసు సంతోష్,బర్దిపూర్ ఉపసర్పంచ్ ప్రవీణ్,పార్వయ్య,బుడ్డా పోశెట్టి,రవి,సురేష్ సాయిరెడ్డి,లక్ష్మణ్,యువసేన నాయకులు రాజశేఖర్, వాగ్మారె ప్రకాష్, గంగాధర్,తదితరులు పాల్గొన్నారు.
Comments
Post a Comment