*"ప్లాట్ కబ్జా పై ఫిర్యాదు"*

 "ప్లాట్  కబ్జా చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు"  
నేటి నిఘా న్యూస్:
(న్యూస్ లైన్ ప్రతినిధి)
కట్టా నరేశ్ కుమార్ నాయక్
 (✍️జర్నలిస్ట్) నిజామాబాద్ జిల్లాలోని
మోపాల్ మండల పరిధిలోని మోపాల్ గ్రామపంచాయతీ దుబ్బ గల్లిలో ప్రభుత్వం నిరుపేదలకు కేటాయించిన ఇండ్ల స్థలాలు కొందరు అక్రమంగా దౌర్జన్యంగా కబ్జా చేస్తున్నారని బాధితులు స్థానిక తాసిల్దార్ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు.
 ఈ మోపాల్ గ్రామంలో దుబ్బ ప్రాంతంలోని తలారి సాయమ్మ (58) వయస్సు(ఎస్సీ)
కులానికి చెందినా నిరుపేదలకు ఇచ్చిన మరో ప్లాటును మ్యాధరి గంగమాని అక్రమంగా లాక్కుంటున్నారని బాధిత మహిళ నిజామాబాద్ రెవిన్యూ డివిజన్  అధికారి కార్యాలయంలో  రెవిన్యూ అదనపు అధికారి శ్రీనివాస్ కు     ఫిర్యాదు  చేశారు తమకు ప్రభుత్వం ఇచ్చిన అన్ని పట్టాలు మా పేరు మీద ఉండగా ఆమె మా స్థలంలోకి అక్రమంగా ప్రవేశిస్తూ మమ్మల్ని ఇబ్బందులకు గురి చేస్తుందనీ  మహిళ కుటుంబ సభ్యుల పై దురుసుగా ప్రవర్తిస్తూ భయభ్రాంతులకు గురిచేస్తూ దౌర్జన్యం దాడులు చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని మోపాల్ గ్రామ దుబ్బ గల్లి  కి చెందిన  తలారి సాయమ్మ కుటుంబ సభ్యులు నగ్మా ఈ మేరకు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. రెవిన్యూ అధికారులు  పరిశీలించి ఎంక్వయిరీ చేసి చట్టపరంగా న్యాయం చేయాలని ఈ సందర్భంగా   విజ్ఞప్తి చేశారు.
ప్లాట్  కబ్జా చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు"  
నేటి నిఘా న్యూస్:
(న్యూస్ లైన్ ప్రతినిధి)
కట్టా నరేశ్ కుమార్ నాయక్
 (✍️జర్నలిస్ట్) నిజామాబాద్ జిల్లాలోని
మోపాల్ మండల పరిధిలోని మోపాల్ గ్రామపంచాయతీ దుబ్బ గల్లిలో ప్రభుత్వం నిరుపేదలకు కేటాయించిన ఇండ్ల స్థలాలు కొందరు అక్రమంగా దౌర్జన్యంగా కబ్జా చేస్తున్నారని బాధితులు స్థానిక తాసిల్దార్ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు.
 ఈ మోపాల్ గ్రామంలో దుబ్బ ప్రాంతంలోని తలారి సాయమ్మ (58) వయస్సు(ఎస్సీ)
కులానికి చెందినా నిరుపేదలకు ఇచ్చిన మరో ప్లాటును మ్యాదరి లక్ష్మి అక్రమంగా లాక్కుంటున్నారని బాధిత మహిళ నిజామాబాద్ రెవిన్యూ డివిజన్  అధికారి కార్యాలయంలో  రెవిన్యూ అదనపు అధికారి శ్రీనివాస్ కు     ఫిర్యాదు  చేశారు తమకు ప్రభుత్వం ఇచ్చిన అన్ని పట్టాలు మా పేరు మీద ఉండగా ఆమె మా స్థలంలోకి అక్రమంగా ప్రవేశిస్తూ మమ్మల్ని ఇబ్బందులకు గురి చేస్తుందనీ  మహిళ కుటుంబ సభ్యుల పై దురుసుగా ప్రవర్తిస్తూ భయభ్రాంతులకు గురిచేస్తూ దౌర్జన్యం దాడులు చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని మోపాల్ గ్రామ దుబ్బ గల్లి  కి చెందిన  తలారి సాయమ్మ కుటుంబ సభ్యులు నగ్మా ఈ మేరకు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. రెవిన్యూ అధికారులు  పరిశీలించి ఎంక్వయిరీ చేసి చట్టపరంగా న్యాయం చేయాలని ఈ సందర్భంగా   విజ్ఞప్తి చేశారు.

Comments

Popular posts from this blog

నేటి నిఘా న్యూస్ తేదీ:30/03/2026

సావిత్రి బాయ్ పూలే జన్మదిన వేడుకలు

నేటి నిఘా న్యూస్ 23/04/2026