"మా భూమీ లో అక్రమంగా నర్సరీ ఏర్పాటు చేశారని ఫిర్యాదు"

"*మా భూములు అక్రమంగా నర్సరీ ఏర్పాటు చేశారని ఫిర్యాదు"*
నేటి నిఘా న్యూస్:
(న్యూస్ లైన్ ప్రతినిధి)
కట్టా నరేశ్ కుమార్ నాయక్ (✍️జర్నలిస్ట్)
నిజామాబాద్ జిల్లాలోని దర్పాల్లి మండల పరిధిలోని కేశరమ్ గ్రామంలో  యమున బాయ్  కి చెందిన సొంత భూమి లో  గ్రామపంచాయితీ వారు నర్సరీ ఏర్పాటు చేశారు భూమి యజమాని అంగీకారం లేకుండా భూమిలో అక్రమంగా నర్సరీ ఏర్పాటు చేసిన సంఘటన పై స్థానిక  ధర్పల్లి  తహశీల్దార్ కార్యాలయం  యమున బాయ్ స్థలాలు కొందరు అక్రమంగా దౌర్జన్యంగా కబ్జా చేస్తున్నారని బాధితులు స్థానిక తాసిల్దార్ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు ఈ కేశారాం  గ్రామంలో  GP ప్రాంతంలోని యమున బాయ్ (85) వయస్సు వృద్ధ మహిళలను కు చెందిన సొంత  భూమి  అక్రమంగా లాక్కుంటున్నారని బాధిత మహిళ నిజామాబాద్ రెవిన్యూ డివిజన్  అధికారి కార్యాలయంలో  రెవిన్యూ అదనపు అధికారి శ్రీనివాస్ కు     ఫిర్యాదు  చేశారు తమకు ప్రభుత్వం నంచి రైతు బంధు వస్తుంది.మా భూమిలో నర్సరీ ఏర్పాటు చేసిన వారు కిరాయి కూడా ఇవ్వడం లేదు. మా పేరు మీద ఉండగా  మా స్థలంలోకి అక్రమంగా ప్రవేశిస్తూ మమ్మల్ని ఇబ్బందులకు గురి చేస్తుందనీ వారి పై దురుసుగా ప్రవర్తిస్తూ భయభ్రాంతులకు గురిచేస్తూ దౌర్జన్యం చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని కేశారమ్ శివారు లో మా భూమి మాకు నర్సరీ కలి చేసి మా భూమి మాకు యధావిధ గా తిరిగి ఇవ్వాలని యమున బాయ్  ఈ మేరకు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు.

Comments

Popular posts from this blog

నేటి నిఘా న్యూస్ తేదీ:30/03/2026

సావిత్రి బాయ్ పూలే జన్మదిన వేడుకలు

నేటి నిఘా న్యూస్ 23/04/2026