"ఆర్టీసీ చైర్మన్ దిష్టి భోమ్మా దగ్ధం బాజిరెడ్డి గోవర్ధన్" రూరల్ నియోజకవర్గం లో
ఆర్టీసీ చైర్మన్ దిష్టి భొమ్మా దగ్ధం
రూరల్ MLA బాజిరెడ్డి గోవర్ధన్ డౌన్... బస్సు ఎక్కడ???
నేటి నిఘా న్యూస్: న్యూస్ లైన్ ప్రతినిధి
కట్టా నరేశ్ కుమార్ నాయక్(✍️జర్నలిస్ట్)
నిజామాబాద్ జిల్లాలో రూరల్ నియోజకవర్గం లో సిరికొండ మండలం పాకాల గ్రామం పరిధిలోని టి ఆర్ ఎస్.(బి. ఆర్ ఎస్) కార్యకర్తలు మరియు టీఆర్ఎస్ వార్డ్ మెంబర్ బాదావత్ గంగాధర్ యూత్ ప్రెసిడెంట్ ఆధ్వర్యంలో నిర్వహించిన.
సొంత నియోజకవర్గంలోనే నిర్లక్ష్యంపై మండిపడ్డ ప్రజలు, ప్రయాణికులు
నిజామాబాద్ రూలర్ నియోజకవర్గం సిరికొండ మండల పరిధిలో పాకాల గ్రామమైన బాణావత్ రమేష్ సభ్యులు కలిసి ఆర్టీసీ చైర్మన్ మరియు నిజామాబాద్ రూరల్ శాసనసభ్యులు బాజిరెడ్డి గోవర్ధన్ గారి దిష్టిబొమ్మ దహనం చేయడం జరిగింది .ఎన్నో త్యాగాల ఫలితమే తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నాం ఇటువంటి రాష్ట్రంలో నిజామాబాద్ రూరల్ లోని చివరి గ్రామమైన పాకాల గ్రామం మారుమూల గ్రామమైన అందులో చాలా సమస్యలు రోడ్డు సౌకర్యం సరిగ్గా లేదు ప్రభుత్వ పాఠశాలలో ఒక టీచరు అనేక సమస్యలు .ఎన్నికలు అయిన తర్వాత ఎన్నికల్లో గెలిచిన నాయకులు ఈ గ్రామం వైపు చూడడం లేదు.
"ప్రజా సమస్యలను పట్టించుకోని MLA "
దరఖాస్తులు బుట్ట దాఖలు
ప్రజల ఎన్నిసార్లు దరఖాస్తులు మొర పెట్టుకున్నా వినిపించడం లేదు ప్రభుత్వ పథకాలు చూపించి ఒక అభివృద్ధి పనులు కూడా చేయడం లేదు ఇన్ని సమస్యల వేళలో ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్దన్ గారి ఈ దిష్టిబొమ్మ దహన కార్యక్రమం చేయడం జరిగింది ఇప్పటికైనా పట్టించుకునే మా ఊరు గాక సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు.
ఆర్టీసీ బస్సు వేస్తారా లేదా?
అంటూ బాజిరెడ్డి గోవర్ధన్ డౌన్ డౌన్...
అని ప్రజలు ప్రయాణికుల రవాణా భద్రత కల్పించండి అని చెప్పేసి పేర్కొన్నారు
కోరుతున్నాను ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ వార్డ్ మెంబర్ బాదావత్ గంగాధర్ టీఆర్ఎస్ కార్యకర్తలు మరియు సభ్యులు బాణావతు రమేష్ బుక్కే అశోక్ మూడు గణేష్ తదితరులు పాల్గొన్నారు

నేటి నిఘా న్యూస్ పేపర్
డిజిటల్ మీడియా
ఎడిటర ✍️ కట్టా నరేశ్ కుమార్ నాయక్ (జర్నలిస్ట్) సెల్ 7097988840.
Comments
Post a Comment