"కొమురం భీం వర్ధంతి ఘన నివాళి"

 కొమురం భీం 82 వ వర్ధంతి.
నేటి నిఘా న్యూస్ పేపర్: న్యూస్ లైన్ ప్రతినిధి
✍️కట్టా నరేశ్ కుమార్ నాయక్ (జర్నలిస్ట్)
ఆదివాసీ ముద్దు బిడ్డ జల్ జంగల్ జమీన్ అనే నినాదంతో నిజాం పాలన లో తిరగబడ్డ వీరుడు మన కొమరం భీం 82 వర్ధంతిని నిజామాబాద్, ఆదిలాబాద్, మండల పరిధిలోని గ్రామ ల్లో గుండెంలో,  నాయకపోడ్ సేవా సంఘం ఆధ్వర్యములో  లోని  కొమురం భీం విగ్రహం వద్ద పూలమాలలు వేసి నివాళులు అర్పించడం జరిగింది.
 కొమరం భీం వర్ధంతి సందర్భంగా ఆదివాసి నాయకుడు సేవా సంఘాలు, అనుబంధ సంఘాలు నాయకులు ప్రజాప్రతినిధులు 
ఇట్టి కార్యక్రమములో  లో  నాయకపోడు సేవా సంఘం కుల పెద్ద  మనుషులు  నిజామాబాద్ జిల్లా, ఆర్మూర్, నందిపేట్, మా క్లుర్, డిచ్పల్లి, నిజామాబాద్, అర్బన్, రూలర్, అనేక గ్రామాల్లో ఆదివాసులందరూ ఘన నివాళులు అర్పించారు  కొమురం భీం సేవలను కొనియాడుతూ ఆయన పోరాటాన్ని స్ఫూర్తిగా తీసుకుంటూ ఆదివాసులు అందరూ ఐక్యంగా ఉండాలని ఈ సందర్భంగా పేర్కొన్నారు. 
వివిధ ప్రాంతాల్లో నిర్వహించిన కార్యక్రమంలో

 నిర్వహించిన కార్యక్రమాలు వాసి నాయకుడు కులస్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు   సిర్నాపల్లి గంగాధర్  - చిన్ని - ' బేల్దారి మోహన్ - బనకంటి ముత్యం - సమక్షంలో  మరియు కుల సభ్యులు - గడ్డం మోహన్- బేల్దారి బిక్షపతి - నల్లూరి సాగర్ - నెల్లూరి  గంగాధర్ -ఆసరా సాగర్ -  నాగపూర్ పోశెట్టి - కామూడు అనిల్ - గంట సాయిలు కొత్తూరు - క్యాంపు పోశెట్టి - 
సిర్నాపల్లి గంగాధర్ కట్టెల -
తౌడు నర్సయ్య -బేల్దారి సత్యం - తౌడు సాయిలు - 
నందిపేట్ మండల అధ్యక్షులు మన్నెసాగర్ - గంట సాయిలు - 
క్యాంపుల  పోశెట్టి - నిజామాబాద్ జిల్లా తుడుందెబ్బ ఉపాధ్యక్షులు
నడుకుడా మల్లయ్య
మరియు ఐలాపూర్ నాయకపోడు కుల సభ్యులు పాల్గొన్నారు జై కొమరం భీమ్
జై జై కొమరం భీమ్

Comments

Popular posts from this blog

నేటి నిఘా న్యూస్ తేదీ:30/03/2026

సావిత్రి బాయ్ పూలే జన్మదిన వేడుకలు

నేటి నిఘా న్యూస్ 23/04/2026