🚧"మాధవ్ నగర్ గెట్ రోడ్ ట్రాఫిక్ మళ్లింపు"
"మాధవ్ నగర్ గేట్ రోడ్డు ట్రాపిక్ మళ్లింపు"
నిజామాబాద్ జిల్లాలో పోలీస్ కమీషనర్ కార్యాలయం
నిజామాబాద్
తేది :-1-11-2022
*మాధవ్ నగర్ వద్ద నాలుగు లైన్ ఆర్.ఓ.బి నిర్మాణం పనులు ప్రారంభం అవుతున్న సందర్భగా: ట్రాఫిక్ మళ్లింపు: పోలీస్ కమీషనర్ వెల్లడి*
నిజామాబాద్ పోలీస్ కమీషనరేటు పరిధిలోని వాహనాదారులకు తెలియజేయునది ఏమనగా ఆర్ అండ్ బి డిపార్టుమెంటు నిజామాబాద్ వారి సూచనల మేరకు మాదవనగర్ వద్ద నాలుగు లైన్ల ఆర్.ఓ.బి నిర్మాణం భారీ పనులు ప్రారంభంము అవుతున్న సందర్భంగా
🔹తేది: 2-11-2022 నుండి భారీ వాహానాలు నిజామాబాద్ పట్టణంలోనికి రావాలన్న లేదా నిజామాబాద్ నుండి డిచ్పల్లి వైపు వెళ్లాలన్న బైపాసు రోడు ద్వారా వెల్లగలరు.
🔹ద్విచక్రవాహానాలు, ఆటోలు, చిన్న వాహానాలు మాత్రం యదావిదిగా వెల్లగలరు.
🔹పనులు జరుగుతున్న ప్రదేశంలో ఎర్రటి రిబ్బన్ ఏర్పాటు చేయుచున్నారు. వాహనాదారులు తప్పకుండా గమనించగలరు.
🔹ఎప్పటికప్పుడు వాహనాదారులు పోలీసు సిబ్బందికి సహకరించగలరు.
Comments
Post a Comment