"ఘనంగా భీమన్న కళ్యాణం"
* ఘనంగా భీమన్న కళ్యాణం*
ఆర్మూరు మండలం సుబ్బిర్యాల్ గ్రామంలో శనివారం రోజున ఆదివాసీ నాయకపోడు ఆరాధ్య దైవమైన భీమన్న కళ్యాణం 18 వ వార్షికోత్సవాన్ని పునస్కరించుకొని ముఖ్యఅతిథిగా ఆదివాసి నాయక పోడు జిల్లా సేవా సంఘం అధ్యక్షుడు గడ్డం శంకర్ రావడం జరిగింది, మాట్లాడుతూ భీమన్న కళ్యాణోత్సవం విశేషాలను వివరించారు
ఈ కార్యక్రమంలో గంగ జలం పంచామృతాలతో అభిషేకాలు చేయడం జరిగింది, అలాగే నూతన వస్త్ర ఆరాధన చేసి తప్పెట్ల భజన భక్తి గీతాలతో మంగళ హారతిలో ప్రత్యేక పూజలు చేస్తామని తెలిపారు , ఆరాధ్య దైవమైనటువంటి భీమన్న అందరికీ ఆయుర్ ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో పాడి పంటలతో సుఖ సంతోషాలతో తులతూవుతుందని వారు కొనియాడారు, అదేవిధంగా అన్నదాన సత్రానికి పెద్ద ఎత్తున ప్రజలు వచ్చి అన్నదానాన్ని విజయవంతం చేశారు, ఈ కార్యక్రమంలో వీచేసినటువంటి ఆదివాసి నాయకపోడు సేవా సంఘం అధ్యక్షుడు గడ్డం శంకర్ మరియు సంయుక్త కార్యదర్శి గడ్డం సాగర్ ఘనంగా సన్మానించడం జరిగింది, మరియు కోశాధికారి సురేష్ రాజేందర్ ,సంయుక్త కార్యదర్శి గడ్డం సాగర్ ,కానాపూర్ సర్పంచ్ ,సింగిరెడ్డి మోహన్, అందపుర్ సర్పంచ్ శ్రీనివాస్ , మిర్దపల్లి నారాయణ, కొండూరు పోశెట్టి ,గ్రామ సంఘ అధ్యక్షుడు రథం రమేష్, నారోల్ల మహేష్, రతం మహిపాల్ ,ఎంపీటీసీ నవీన్ ,చిన్న మల్కన్న, ఆనంద్,సాయికుమార్, యోగేష్ సంఘం సభ్యులు యూత్ సభ్యులు గ్రామ యువకులు నాయకులు తదితరులు పాల్గొన్నారు
ఆదివాసుల ఆరాధ్య దైవమైన భీమన్న పండగ కళ్యాణం సంబరాలను జరుపుకున్నారు
అవినీతి అక్రమాల పై నిఘా న్యూస్
✍️ఎడిటర్ 📰
కట్టా నరేశ్ కుమార్ నాయక్
జర్నలిస్ట్ 📲7097988840.
Comments
Post a Comment