"జిల్లా స్థాయి యోగా పోటీలు"

 *నెహ్రూ యువ కేంద్ర జిల్లా స్థాయి యోగా పోటీలు*
నేటి నిఘా న్యూస్ పేపర్ డిజిటల్ మీడియా.
(నేటి నిఘా న్యూస్:✍️న్యూస్ లైన్ ప్రతినిధి)

నిజామాబాద్ జిల్లాలోని.

యువతలో యోగా ఆవశ్యకత, అవగాహనను పెంపొందించడం కోసం నెహ్రూ యువ కేంద్ర -  నిజామాబాద్ జిల్లా స్థాయిలో యువతకు యోగా పోటీలను నిర్వహించదలచింది.

ఈ పోటీలకు సూచనలు :-

◆ 15సం రాల నుంచి 29సం రాల వయసు మధ్య గలవారే అర్హులు

◆ యోగా ఆసనాలు, సూర్యనమస్కారాలు,ప్రాణాయామ  స్థితుల పైన పోటీ ఉంటుంది

◆ న్యాయనిర్ణేతలుగా సీనియర్ యోగాచార్యులు వ్యవహరిస్తారు,వారి నిర్ణయమే తుది నిర్ణయం

◆ కేవలం నిజామాబాద్ జిల్లాకు చెందిన వారు మాత్రమే అర్హులు

◆ నవంబర్ 14వ తేదీన సుభాష్ నగర్ లోని దయానంద యోగా కేంద్రంలో ఉదయం 10గం లకు నిర్వహించనున్నాము

◆ పోటీల్లో గెలుపొందిన వారికి ప్రథమ,ద్వితీయ,తృతీయ బహుమతులు అందించబడతాయి.

ఆసక్తి గల యువతీయువకులు ఈ నెంబర్ కు 9100435410 వాట్సాప్ ద్వారా మీ పేరు, వివరాలు నమోదు చేయగలరు.

 *సోమవారం నెహ్రూ యువ కేంద్ర ఆధ్వర్యంలో జిల్లా స్థాయి యోగా పోటీలు*

యువతలో యోగా ఆవశ్యకత, అవగాహనను పెంపొందించడం కోసం నెహ్రూ యువ కేంద్ర -  నిజామాబాద్ జిల్లా స్థాయిలో యువతకు యోగా పోటీలను నిర్వహించదలచింది.

ఈ పోటీలకు సూచనలు :-

◆ 15సం రాల నుంచి 29సం రాల వయసు మధ్య గలవారే అర్హులు

◆ యోగా ఆసనాలు, సూర్యనమస్కారాలు,ప్రాణాయామ  స్థితుల పైన పోటీ ఉంటుంది

◆ న్యాయనిర్ణేతలుగా సీనియర్ యోగాచార్యులు వ్యవహరిస్తారు,వారి నిర్ణయమే తుది నిర్ణయం

◆ కేవలం నిజామాబాద్ జిల్లాకు చెందిన వారు మాత్రమే అర్హులు

◆ నవంబర్ 14వ తేదీన సుభాష్ నగర్ లోని దయానంద యోగా కేంద్రంలో ఉదయం 10గం లకు నిర్వహించనున్నాము

◆ పోటీల్లో గెలుపొందిన వారికి ప్రథమ,ద్వితీయ,తృతీయ బహుమతులు అందించబడతాయి.

ఆసక్తి గల యువతీయువకులు ఈ నెంబర్ కు 9100435410 వాట్సాప్ ద్వారా మీ పేరు, వివరాలు నమోదు చేయగలరు.శైలి బెల్లాల్
జిల్లా యువజన అధికారిణి నెహ్రూ యువకేంద్ర నిజామాబాద్ జిల్లా కేంద్రం నేహు యువ కేంద్ర నుండి ఓ ప్రకటనలో తెలిపారు.

Comments

Popular posts from this blog

నేటి నిఘా న్యూస్ తేదీ:30/03/2026

సావిత్రి బాయ్ పూలే జన్మదిన వేడుకలు

నేటి నిఘా న్యూస్ 23/04/2026