మా భూమి కబ్జా చేసి అక్రమంగా నర్సరీ ఏర్పాటు చేశారు

 "మా భూమి కబ్జా చేసిన అక్రమంగా నర్సరీ ఏర్పాటు చేశారు"
 నేటి నిఘా న్యూస్:
RDO కార్యాలయంలోో  ఫిర్యాదు 
(న్యూస్ లైన్ ప్రతినిధి)
కట్టా నరేశ్ కుమార్ నాయక్
 (✍️జర్నలిస్ట్) నిజామాబాద్ జిల్లాలోని రూరల్ నియోజకవర్గం లో దర్పల్లీ  మండల పరిధిలోని కేశారం  గ్రామంలో పట్టా భూమిలో నర్సరీ ఏర్పాటు చేసి  దౌర్జన్యంగా కబ్జా చేస్తున్నారని బాధితులు స్థానిక తాసిల్దార్ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు.
 ఈ  కేశరం గ్రామంలో రైవిన్యు శివారులో యమున బాయ్ (85) వయస్సు   చెందినా వ్యవస్యయ భూమి లో అనుమతి లేకుండా నర్సరీ ఏర్పాటు చేసిన సంఘటన పై చర్యలు తీసుకోవాలని ఉన్నత అధికారులకు, కలెక్టర్ కు సైతం ఫిర్యాదు చేశారు  బాధిత మహిళ నిజామాబాద్ రెవిన్యూ డివిజన్  అధికారి కార్యాలయంలో  రెవిన్యూ అదనపు అధికారి శ్రీనివాస్ కు     ఫిర్యాదు  చేశారు తమకు ప్రభుత్వం ఇచ్చిన అన్ని పట్టాలు మా పేరు మీద ఉండగా  మా స్థలంలోకి అక్రమంగా ప్రవేశిస్తూ మమ్మల్ని ఇబ్బందులకు గురి చేసే వారి పై చర్యలు తీసుకోవాలని విన్నవించారు. ఈ మేరకు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. రెవిన్యూ అధికారులు  పరిశీలించి ఎంక్వయిరీ చేసి చట్టపరంగా న్యాయం చేయాలని ఈ సందర్భంగా   విజ్ఞప్తి చేశారు.


Comments

Popular posts from this blog

నేటి నిఘా న్యూస్ తేదీ:30/03/2026

సావిత్రి బాయ్ పూలే జన్మదిన వేడుకలు

నేటి నిఘా న్యూస్ 23/04/2026