సైన్స్ ఫెయిర్ 2023*", మాణిక్ భవన్ స్కూల్ ఆఫ్ ఎక్స్ లెన్స్"
"మణిక్ భవన్ స్కూల్ ఆఫ్ ఎక్స్ లెన్స్ లో 2023 సైన్స్ ఫెయిర్ "
నిజామాబాద్ జిల్లాలోని శివాజీ నగర్,ఏరియాలో మాణిక్ భవన్ స్కూల్ ఆఫ్ ఎక్స్ లెన్స్ లో జాతీయ సైన్స్ దినోత్సవం సందర్భంగా
"సైన్స్ ఫెయిర్ 2023 కార్యక్రమం" నిర్వహించారు.
విద్యార్థులకు సైన్సు ఫెయిర్ లో విద్యార్థులు సాంకేతిక అంశాలు సామాన్యులు కు సైతం అర్ధమయ్యే విధంగా సైన్స్ పరికరాలు విధానాలు నమూనాలు సేకరించారు వాటి పనితీరు ఏవిధంగా ఉంటాయో అని వివరిస్తూ చిన్న చిన్న ప్రయోగాలు చేయడినికి విద్యార్థుల్లో అవగాహన పెంపొందించే విధంగా సైన్సు గురించి ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకుంటున్నట్లు మాణిక్ భవన్ స్కూల్ ఆఫ్ ఎక్స్లెన్స్ ప్రధాన ఉపాధ్యాయులు టీచర్లు, విద్యార్థులను ప్రోత్సహిస్తూ సైన్సు సాంకేతిక అభివృద్ధి అంశాలపై అవగాహన కల్పించి విద్యార్థుల ను భావిభారత సైంటిస్టులుగా తీర్చి దిశలో విస్తరించడానికి ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందని పాఠశాల యాజమాన్యం తెలిపారు.
ఈ కార్యక్రమంలో. ప్రెసిడెంట్ మురళి గుప్త, రాపల్లి జగదీశ్వరరావు గుప్తా, సెక్రెటరీ, ప్రిన్సిపల్ స్వరూప రాణి, టీచర్లు, విద్యార్థులు సాంకేతిక అంశాలు జీవితంలో సైన్స్ పరికరాలు ఉపయోగల గురించి ప్రత్యేకంగా సైన్సు ఫెయిర్ ఏర్పాటు చేసి వాటి పనితీరు విధానం పద్ధతులపై సైన్స్ ఫెయిర్ వి వచ్చిన విక్షకులకు పాఠశాల కమిటీకి టీచర్లకు విద్యార్థులకు అందరికీ అర్థమయ్యే విధంగా పాఠశాల విద్యార్థులు సైన్స్ ఫెయిర్ లో ఎంతో చక్కగా వివరిస్తూ సందర్శకులకు పాఠశాల యజమనే కమిటీలకు సందర్శించడానికి వచ్చిన ప్రతినిధులకు అర్థమయ్యే విధంగా విద్యార్థులు వారిలో ఉన్న దాగిన ప్రతిభ ను ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో వివిధ పాఠశాలల విద్యార్థులు, సైన్స్ ఫెయిర్ కార్యక్రమం కోసం పాఠశాల విద్యా కమిటి ఛైర్మన్, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు
Comments
Post a Comment