" అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు"

"మహిళల అభిరుద్దికై సావిత్రిబాయి పూలే పోరాటం ఆదర్శం"
నేటి నిఘా న్యూస్:
అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవం సందర్భంగా లింగ సమాన ప్రపంచాన్ని ఊహించుకోండి. పక్షపాతం మూస పద్ధతులు వివక్ష లేని ప్రపంచం. స్త్రీ పురుషుల కలయిక తొవున్న విలువైన ప్రపంచం. సమిష్టిగా మనమందరం ఈక్విటీని స్వీకరించవచ్చు. దేశం ప్రపంచంలోని నారిమణుల విజయాలను సంబరాలుగా చేసుకోవాలి, మహిళా క్రియేటివ్‌ల దృశ్యమానతను పెంచుదాం. సాంకేతిక రంగంలో ఆడజనుల సమానత్వాన్ని మెరుగు పర్చడం కోసం, మహిళా సాధికారత కోసం కృషి చేద్దాం. స్త్రీల అభిరుద్దికై ఆకాశమే అద్దుఐ ఉండాలి, దేశం విశ్వవ్యాప్తంగా నారిలోకం ఆరోగ్యవంతంగా ముందుండేటట్లు కలలు కందామంటూ పూనమ్ పడ్వి మేడమ్ స్త్రీలోకానికి పిలునిచ్చారు. బుధవారం ఉదయం ముంబై బైకళ్లలోని మెఘ్రజ్ షేట్టి మున్సిపల్ సెకండరీ స్కూల్లో అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఆరంభంలో జ్ఞనజ్యోతి సావిత్రిమాయి పూలే, వీరనారి మాత జీజావు, ఐయిల్యమాయి హోల్కర్ లకు సెల్యూట్ చేసి, అట్టి సందర్భంగా విద్యార్థులు టీచర్ల బృందంతో పూనమ్ మేడమ్ ముచ్చటించారు. విశ్వవ్యాపిత స్త్రీల పోరాట ఫలితమే అంతర్జాతీయ మహిళ దినోత్సవం. ఆకాశంలో సగం అన్నట్లు హక్కులు అధికారుల్లో కూడా పురుషులతో సమానంగా కోరడం హర్షణీయం. వేడుకల్లో ఛాయా షేల్కే, పూనం నార్కర్, ఆశ జాధవ్, షేక్ ఇక్రా, రహిమ సారాంగ్, సుప్రీతి జోడగే, వేదాంతి పవార్, నాభిలా షేక్ ఉపాధ్యాయులతో పాటు రాంశ షేక్, ఈరం అన్సారీ, సాధన సోలంకి, ఆయిశ షేక్, సాజియా మన్సూరి, అల్షిఫా అన్సారీ తదితర విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. చివరిలో మిఠాయిలు పంచారు.

Comments

Popular posts from this blog

నేటి నిఘా న్యూస్ తేదీ:30/03/2026

సావిత్రి బాయ్ పూలే జన్మదిన వేడుకలు

నేటి నిఘా న్యూస్ 23/04/2026