🇮🇳నా భూమి నా దేశం:


నేటి నిఘా న్యూస్: పలాస నియోజకవర్గం.
నేల తల్లికి వందనం కార్యక్రమం.
నేటి నిఘా న్యూస్ లైన్ ప్రతినిధి.
గౌరవ కేంద్ర -రాష్ట్ర ప్రభుత్వాలు సమైక్యంగా నిర్వహిస్తున్న
 *నా భూమి- నా దేశం*  *శిలాఫలకాన్ని* పలాస మండలం, అమలకూడియ గ్రామపంచాయతీ పరిధిలో గల వీరభద్రాపురం గ్రామం నందు *ఆవిష్కరించిన గౌరవ సర్పంచ్ కొర్ల శిరీష మురళీకృష్ణ* 

ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పాల్గొన్న! * పలాస మండల ఎంపీపీ ప్రతినిధి ఉంగ సాయి కృష్ణ *, ఎన్ ఆర్ జి స్, ఏ పి ఓ, టెక్నికల్ అసిస్టెంట్, ఫీల్డ్ అసిస్టెంట్, ఇతర అధికారులు, మేట్లు, *ప్రజా ప్రతినిధులు- నాయకులు, కార్యకర్తలు , సచివాలయం సిబ్బంది* ,మూడు గ్రామాల ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
 ✍️నేటి 👁️నిఘా న్యూస్ మీడియా గ్రూప్ 📰📺
NETI NIGHA NEWS CHANNEL 
 అవినీతి అక్రమాల పై పోరాడే అక్షరసైన్యం లో జిల్లా, పనిచేయుటకు ఫ్రీలన్స్ జర్నలిస్టులు (రిపోటర్లు )కావలెను 📞7097988840,
 ప్రింట్ మీడియా 📰
&ఎలక్ట్రానిక్ మీడియా 📺

https://youtube.com/@netinigha.3510

ATO PLAY:
👆 NETI NIGHA NEWS CHANNEL 💻 https://play.google.com/store/apps/details?id=com.aprosoftech.rangilatube

👆అఫీషియల్ లింక్ క్లిక్ చేసి ఛానల్🎯
🔔సబ్ స్క్రబ్ 🔔 చేసేయండి👍
NETI NIGHA NEWS MEDIA GROUP

Comments

Popular posts from this blog

నేటి నిఘా న్యూస్ తేదీ:30/03/2026

సావిత్రి బాయ్ పూలే జన్మదిన వేడుకలు

నేటి నిఘా న్యూస్ 23/04/2026