నందిపేట్ పోలీస్ స్టేషన్ లో* *ఘనంగా గణతంత్ర దినోత్సవ* *వేడుకలు*
నందిపేట్ పోలీస్ స్టేషన్ లో* *ఘనంగా గణతంత్ర దినోత్సవ* *వేడుకలు*
నిజామాబాద్ జిల్లా. ✍️న్యూస్ లైన్ ప్రతినిధి.
నందిపేట మండల పోలీస్ స్టేషన్లో మంగళవారం ఉదయం 77 వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని నూతన ఎస్ఐ జి. రాహుల్ తమ సిబ్బందితో కలిసి స్టేషన్ ఆవరణలో పోలీసు వందనాలతో త్రివర్ణ పథకావిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్సై రాహుల్ మాట్లాడుతూ.... నందిపేట్ డొంకేశ్వర్ మండలాల ప్రజలందరికీ 77వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అని, స్వతంత్ర భారతదేశంలో ప్రతి ఒక్కరూ సుఖ సంతోషాలతో కలిసిమెలిసి జాతీయ భావంతో మెలగాలని ఆకాంక్షించారు. రెండు మండలాల ప్రజలకు రక్షక భటులుగా తమ వంతు సేవ చేయడానికి అహర్నిశలు కృషి చేస్తామని, ప్రజా ధన, ప్రాణ, మాన శ్రేయస్సే పోలీసుల విధి అని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఎస్సైలు రాజేందర్, వెంకటేశ్వర్లు, హెడ్ కానిస్టేబుల్ లు వసంతరావు, రాములు, పిసీ లు నవీన్, గణేష్, ప్రసాద్ రావు, విట్టల్, సాగర్, సుధీర్, బలరాం నాయక్, స్నేహ, హోంగార్డులు భూమేష్, చందు పాల్గొన్నారు.
ఎడిటర్ ✍️కట్టా నరేశ్ కుమార్ నాయక్
📞7097988840.
💻ts.netinigha@gmail.com,.
Comments
Post a Comment