*"ఆమ్ ఆద్మీ పార్టీ సామాన్యుల కోసం పోరాడే పార్టీ"*

*నిరంతరం ప్రజలలో ఉండి పోరాడే పార్టీ ఆమ్ ఆద్మీ పార్టీ* 
నేటి నిఘా న్యూస్ పేపర్ డిజిటల్ మీడియా:
కామారెడ్డి జిల్లా న్యూస్ లైన్ ప్రతినిధి.
*మిస్ కాల్ ఇవ్వండి ఆమ్ ఆద్మీ పార్టీలో చేరండి*

ఈరోజు కామారెడ్డి పట్టణంలో పోస్టర్ల ఆవిష్కరణ అలాగే ఆటోలకు గోడలకు వాల్ పోస్టర్లు అతికించడం జరిగింది. ఈ సందర్భంగా కామారెడ్డి జిల్లా కన్వీనర్ మదన్ లాల్ జాదవ్ మాట్లాడుతూ ఢిల్లీలో అరవింద్ కేజ్రీవాల్  చేస్తున్నటువంటి అభివృద్ధి నీ చూసి ప్రజలు ఆమ్ ఆద్మీ పార్టీల్లో చేరడానికి ఇష్టపడుతున్నారని అన్నారు.
అదేవిధంగా ఆమ్ ఆద్మీ పార్టీలో చేరే నాయకులు 8080028080 నెంబర్ కి ప్రతి ఒక్కరు మిస్ కాల్ ఇచ్చి ఆమ్ ఆద్మీ పార్టీలో చేరాలని అన్నారు. అదేవిధంగా కామారెడ్డిలో సుమారు 500 వాల్ పోస్టర్లను ఆటోలకు గోడలకు అతికించామని అన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక కార్యక్రమాలను కచ్చితంగా అడ్డుకుంటామని అన్నారు. అదేవిధంగా కామారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాలలో ఆమ్ ఆద్మీ పోటీలలో ఉంటాదని అన్నారు.

ఈ కార్యక్రమంలో కామారెడ్డి అసెంబ్లీ ఇన్చార్జి కన్వీనర్ బానోత్ రవి, ఎల్లారెడ్డి అసెంబ్లీ ఇంచార్జ్ కన్వీనర్, బాన్సువాడ అసెంబ్లీ ఇంచార్జ్ కన్వీనర్ రమేష్ , మహిళా సంఘం జిల్లా అధ్యక్షురాలు విజయ, మైనార్టీ సెల్ అధ్యక్షులు అబ్దుల్ రహీం, మైనార్టీ సెల్ కార్యదర్శి ఖలీల్ ఉల్లా, డివిజన్ అధ్యక్షులు శివకుమార్, సాయిరాం, మోహన్, తదితరులు పాల్గొన్నారు. మిస్ కాల్ ఇవ్వండి ఆమ్ ఆద్మీ పార్టీలో చేరండి*

 మిస్ కాల్ ఇవ్వండి ఆమ్ ఆద్మీ పార్టీలో చేరండి*
ఎడిటర్ నిఘా న్యూస్ మీడియా
కట్టా నరేశ్ కుమార్ నాయక్
NETI NIGHA NEWS CHANNEL 📺

Comments

Popular posts from this blog

నేటి నిఘా న్యూస్ తేదీ:30/03/2026

సావిత్రి బాయ్ పూలే జన్మదిన వేడుకలు

నేటి నిఘా న్యూస్ 23/04/2026