"గ్రామాలకు రాకపోకలు బంద్"
నిజామాబాద్ జిల్లా
రూరల్ నియోజకవర్గం నిజామాబాద్:
గ్రామాలకు రాకపోకలు బంద్.
👁️నేటి నిఘా 🔎న్యూస్ 📰📺
టిఆర్ఎస్ ప్రభుత్వం వచ్చి దాదాపు తొమ్మిది సంవత్సరాలు అయిపోతున్న మన నిజామాబాద్ డిస్ట్రిక్ట్ బాజిరెడ్డి గోవర్ధన్ ఎమ్మెల్యేగా ఉండి కూడా ఇప్పటివరకు లింగాపూర్ బ్రిడ్జి ఊరు అటు చివర్లో ఎటుచేవారులో ప్రజలు బిక్కుబిక్కుమని రోడ్డు దాటడానికి కూడా భయపడుతున్నారు ఇది మన ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ పనితనం ఏమంటారు మిత్రులారా ఎంతవరకు డెవలప్మెంట్ అయిందో ఒక్క లింగాపూర్ వాగు తోనే మనకు తెలిసిపోతుంది వేల్పూర్ మోతే చివరికి గోనుగప్పుల బ్రిడ్జిలు కూడా ప్రశాంత్ రెడ్డి చాలా డెవలప్మెంట్ చేసిండు మరి మన బాజిరెడ్డి గోవర్ధన్ ఎందుకోసం బ్రిడ్జిలు గాని రోడ్లు గాని వేయించడంలో ఫెయిల్ అయినట్టుగానే అనిపిస్తుంది మరి ఇప్పుడు కూడా బాజిరెడ్డి గారిని గెలిపించుకుందామా??? చెప్పండి చివరికి ఈరోజు పడుతున్న చిన్న వర్షానికి సిరికొండ కొండూరు మధ్యలో ఉన్న చిన్న ఓర్రె వల్ల బస్సు రాకపోకలు కూడా అంతరాయం జరుగుతున్నది ఈ రోజు బాజిరెడ్డి నిజాంబాద్ నుండి వాళ్ళ సొంత ఊరికి పోవాలనుకున్న ఈ లింగాపూర్ వాగు నుండి తర్వాత సిరికొండ కొండూరు మధ్యలో ఉన్న ఆ చిన్న పిల్ల కాలువను దాటే వాళ్ల ఊరికి వెళ్లాల్సి వస్తుంది. ఇప్పుడు ఎమ్మెల్యే రావాలి ఇసుంటే పరిస్థితులు చూడల? ప్రజలు ప్రశ్నించడం మానేసి చర్చించుకుంటున్నారు పని చసే వారికి పట్టం కట్టాలంటూ ప్రజలు ఏం చేయబోతున్నది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది ఇప్పుడు రోడ్డు బ్రిడ్జి వేస్తారా లేదా? అంటూ మీడియాలో జోరుగా ప్రచారం సాగుతుంది ప్రతిపక్షాలు పనిచేస్తాయా అధికార పక్షం పనిచేస్తుందా ? ఇప్పుడు ఇదే లోకల్లో హాట్ టాపిక్ గా మారింది. ఎమ్మెల్యే స్పందించి ప్రజా సమస్యలను రోడ్డు రవాణా వ్యవస్థ బాగు చేస్తారని ఎదురుచూస్తున్నారు ప్రజలు ఏం జరుగుతుందో వేచి చూద్దాం
Comments
Post a Comment