"స్వచ్ఛత సేవా కార్యక్రమం "

నేటి నిఘా న్యూస్ 🗞️పేపర్ డిజిటల్ మీడియా*
 నేటి నిఘా న్యూస్ 🗞️పేపర్ డిజిటల్ మీడియా* అవినీతి అక్రమాల పై నిఘా న్యూస్ పేపర్  📰*గ్రామీణ న్యూస్: జగిత్యాల జిల్లా, మండలం మల్లాపూర్,గ్రామపంచాయితీ కుస్తపుర్ లో ఈరోజు 
 "స్వచ్ఛత సేవా కార్యక్రమం "
 *  నేటి నిఘా న్యూస్ 🗞️పేపర్ డిజిటల్ మీడియా*
సందర్బంగా ఫీవర్ సర్వే  నిర్వహించారని అధికారులు ఓ సందర్భంగా తెలిపారు గ్రామంలో అంగన్వాడీ కేంద్రాలు లో సరుకుల పంపిణి కార్యక్రమంలో గ్రామ  సర్పంచ్  సరికెల్ లక్ష్మీ  మైపాల్, యం పీ ఓ, జగదీష్, ఐసీడి సి సూపర్ వేజర్, కార్యదర్శి,మురళి, ఐకేపీ లీడర్లు, గ్రామ వార్డు సభ్యులు ప్రజలు తదితరులు పాల్గొన్నారు

Comments

Popular posts from this blog

నేటి నిఘా న్యూస్ తేదీ:30/03/2026

సావిత్రి బాయ్ పూలే జన్మదిన వేడుకలు

నేటి నిఘా న్యూస్ 23/04/2026