జాబ్ కార్డులు పరిశీలన చేస్తూన్న అధికారులు
నేటి నిఘా న్యూస్ పేపర్ డిజిటల్ మీడియా
అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం మండలం తామరపల్లి పంచాయతీ తామరపల్లి గ్రామంలో NRGES APO సాయి బాబా కలిసి జాబ్ కార్డ్ పరిశీలిన పాలోగోన్న *ముసురుమిల్లి ఎంపీటీసీ వంశి కుంజం* *సర్పంచ్ మిర్తివాడ ఆనంద్ రెడ్డ్* ఈ సందర్బంగా 2007 సంవత్సరం నుంచి ప్రస్తుతం ఉన్న జాబ్ కార్డులు పరిశీలించి వారిలో మరణించిన వారిని,డబుల్ ఎంట్రీ ఉన్న వారిని రాసుకోవడం జరిగింది అలాగే ఆర్ ఓ ఎఫ్ పట్టాలు ఉన్న వారికి జాబ్ కార్డ్ తో లింక్ చేస్తే150 రోజులు పని దినములు వస్తుందిని తెలియజేసారు ఈ కార్యక్రమంలో గ్రామస్తులు,టెక్నాల్ అస్సిటెంట్, ఫీల్డ్ అస్సిటెంట్, తదితరులు పాల్గొన్నారు
Comments
Post a Comment