"చేపుర్ లో వినాయకడు కీ ప్రత్యెక పూజ "
*చేపురు గ్రామంలో వినాయకుడికి ప్రత్యేక* *పూజలు*
ఆర్మూర్ మండలం చేపూర్ గ్రామంలో గురువారం రోజున ఆదివాసి నాయకపోడ్ యూత్ సభ్యుల ఆధ్వర్యంలో ఆదివాసి నాయకపొడ్ సంఘ భవనంలో వినాయకుడు విగ్రహం ఏర్పాటు చేయడం జరిగింది, ఆదివాసి నాయకపోడు సంఘం సభ్యులు మాట్లాడుతూ, వినాయకుడికి ప్రతి రోజు ప్రత్యేక పూజలు నిర్వహిస్తూ మంగళ హారతులతో భజన భక్తి గీతాలతో భక్తి శబ్దలతో వినాయకుని కొలవడం జరిగిందని వారు తెలిపారు, అదే విధంగా గ్రామ ప్రజల్ని పాడిపంటలతో అష్టైశ్వర్యాలతో తులతూగుతూ ఉండాలని ఆ వినాయకుని మనసారా కోరుకుంటున్నామని తెలిపారు అని తెలిపారు, అన్నదాన సత్రం ఏర్పాటు చేశామని వారు కొనియాడారు, కార్యక్రమంలో గ్రామస్తులు యువకులు ఆదివాసి నాయక పోడు కులస్తులు అలాగే నాయకులు తదితరులు పాల్గొన్నారు
*నేటి నిఘా న్యూస్*
*ఆర్మూర్ నియోజకవర్గ*
*రిపోర్టర్ మెట్టు పోశెట్టి*
Comments
Post a Comment