తక్షణమే IR తో PRC ప్రకటించలనీ డిమాండ్

*తక్షణమే 30% IR తో పాటు PRC ప్రకటించాలి.
నేటి నిఘా న్యూస్ పేపర్ డిజిటల్ మీడియా
నిజామాబాద్ జిల్లాలో 
 TPRTU జిల్లా అధ్యక్షులు కృపాల్ సింగ్ డిమాండ్.*
          *ఉద్యోగఉపాధ్యాయపెన్షనర్లు అల్పసంతోషులు..ఫ్రెండ్లీ ప్రభుత్వం ఉద్యోగఉపాధ్యాయపెన్షనర్లకిచ్చిన హామీలు తక్షణమే అమలుచేయాలీ..         ఇదిగో IR.. అదిగో PRC అనీ ప్రభుత్వం ప్రకటనలిస్తూ ఊరించడమే గానీ.. ఎక్కడి గొంగడి అక్కడే అన్నట్లు.. సకాలంలో కనీసం DA లు కూడా ప్రకటించడం లేదూ.. అక్టోబర్ 6 తర్వాత ఏక్షణంలోనైనా ఎలక్షన్ కోడ్ వస్తుంతుందేమోననీ ఉద్యోగఉపాధ్యాయ పెన్షనర్లు తీవ్రమానసికాందోళన చెందుతున్నారూ...* ఫ్రెండ్లీ ప్రభుత్వం ఇకనైనా మీనమేషాలు లెక్కించకుండా తక్షణమే ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్ల ప్రధాన సమస్యలు  పరిష్కరించాలనీ *మధ్యంతర భృతి 30% ప్రకటించి, పెండింగ్ DA లన్నీ ప్రకటించాలనీ, నూతన PRC కమిటీ వేయాలనీ, సీఎం kcr  ఉద్యోగఉపాధ్యాయపెన్షనర్లకిచ్చిన హామీలన్నీ అమలుచేయాలనీ, AP ప్రభుత్వం ఇచ్చినట్లు 398 స్పెషల్ టీచర్ల సర్వీసుకాలానికీ నోషనల్ ఇంక్రిమెంట్లిస్తూ పెన్షన్ బెనిఫిట్స్ మంజూరు చేయాలనీ, పెండింగ్ బిల్లులన్నీ మంజూరు చేయాలనీ,* కావున ప్రభుత్వం మీనమేషాలు లక్కించకుండా యావత్ ఉద్యోగఉపాధ్యాయ పెన్షనర్లసమస్యలు పరిష్కరించాలనీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము.
    

Comments

Popular posts from this blog

నేటి నిఘా న్యూస్ తేదీ:30/03/2026

సావిత్రి బాయ్ పూలే జన్మదిన వేడుకలు

నేటి నిఘా న్యూస్ 23/04/2026