రాజకీయాలు ఎటు వైపు వెళుతున్నయి
* రాజకీయలు ఎటువైపు వెళుతున్నాయి!
రాజకీయలు ఎటువైపు వెళుతున్నాయి!
నేటి నిఘా న్యూస్:
మంత్రి.అప్పలరాజు కి దువ్వాడ.శ్రీకాంత కి మధ్య అమి జరిగింది.*ఇటీవల పలాస వైస్సార్సీపీ లో జరుగుతున్న రాజకీయ పరిణామాల్లో భాగంగా స్థానిక మంత్రి సీదిరి అప్పలరాజు కు దువ్వాడ. శ్రీకాంత్ కు మధ్య, గడచిన నాలుగేళ్లుగా చోటుచేసుకున్న తీవ్ర విభేదాల వల్ల తీవ్ర పరిణామాలు తలెత్తిన కారణంగా, స్థానిక తెదేపా నాయకులు ఇటీవల దువ్వాడ శ్రీకాంత్ స్వగృహనికి వెళ్లి టీడీపి లోకి చేరమని తీవ్ర ఒత్తిడి తెస్తున్న సందర్బంగా, శ్రీకాంత్ అన్నయ్య దువ్వాడ శ్రీనివాస్ MLC, మరొక సోదరుడు దువ్వాడ శ్రీధర్ లు తమ తల్లి గారితో కలిసి, శ్రీకాంత్ ఇంటికి వెళ్లి వైస్సార్సీపీ కి కట్టుబడి ఉండాలని, అవసరమయితే మంత్రి అప్పలరాజు, శ్రీకాంత్ ల మధ్య ఉన్న విబేధాలను అధిష్టానం దృష్టికి తీసుకు వెళ్దామని, తెదేపా మన కుటుంబానికి శాశ్వత శత్రువులని దుర్మార్గమయిన పార్టీ అని, "జగనన్న" మన కుటుంబానికి దైవ సమానుడని, స్థానిక విబేధాల దృష్ట్యా పార్టీని విడువరాదని, పార్టీ తల్లి లాంటిదని నచ్చ జెప్పడం జరిగింది...
Comments
Post a Comment