పలాసనియోజకవర్గంలోవైకాపాకుభారీషాక్....
నేటి నిఘా న్యూస్:
#పలాసనియోజకవర్గంలోవైకాపాకుభారీషాక్....
తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ కింజరాపు అచ్చెన్నాయుడు,పార్లమెంట్ సభ్యులు శ్రీ కింజరాపు రామ్మోహన్ నాయుడు,శ్రీకాకుళం పార్లమెంట్ అధ్యక్షులు శ్రీ కూన రవికుమార్,పలాస నియోజకవర్గ ఇంచార్జి శ్రీమతి గౌతు శిరీష,ఇచ్చాపురం శాసనసభ్యులు శ్రీ బెందాలం అశోక్ బాబు ఆధ్వర్యంలో చేరిక...
వైకాపా నుంచి తెదేపా లో చేరిన సుమారు 300 మంది నాయకులు మరియు కార్యకర్తలు...
తెదేపా లో చేరిన మంత్రి అప్పలరాజు అనుచరుడు దువ్వాడ హేoబాబు చౌదరీ తలగాన నరసింహా మూర్తి ,తిమ్మల విజయ్ కుమార్ మామిడి కమలమ్మ డొక్కరి లక్ష్మీ నారాయణ,కత్తిపు జగన్నాధం ,యానది వాసు తదితరులు...
వైకాపాలో మంత్రి అప్పలరాజు పై దాదాపు రెండేళ్లగా అసంతృప్తి తో ఉన్న హేoబాబు చౌదరి ....
#HEARTILYWELCOMEBROTHERS&SISTER'S...
Comments
Post a Comment