BRS,MLA పై ప్రధాన అనుచరుడు పోటీకి సై "*బ్రేకింగ్ న్యూస్ *ఎమ్మెల్యే జీవన్ రెడ్డికి బిగ్ షాక్* *తన ప్రధాన అనుచరుడు తనపై పోటీకి* *సిద్ధం* ఆర్మూర్ లో మొదలైన తిరుగుబాటు !
"BRS,MLA పై ప్రధాన అనుచరుడు పోటీకి సై "
*బ్రేకింగ్ న్యూస్ *ఎమ్మెల్యే జీవన్ రెడ్డికి బిగ్ షాక్* *తన ప్రధాన అనుచరుడు తనపై పోటీకి* *సిద్ధం* ఆర్మూర్ లో మొదలైన తిరుగుబాటు !
నేటి నిఘా న్యూస్:
నందిపేట మండల: కేంద్రానికి చెందిన మాన్పూర్ భూమేష్ సామాజిక కార్యకర్త గత కొన్ని సంవత్సరాలుగా పేదలకు బడుగు బలహీన వర్గాలకు ఆశాజ్యోతి ఎన్నో సేవలు అందించినటువంటి నాయకుడు బీసీ పద్మశాలి ముద్దుబిడ్డ నందిపేట్ మండలం మరియు మక్లుర్ ఆర్మూర్ మండలాల పేద బడుగు బలహీన వర్గాల కుటుంబాలకు ఎన్నో సేవలు అందించినటువంటి వ్యక్తిని మన ఆర్మూర్ ఎమ్మెల్యేగా గెలిపించుకోవాలని కోరుతున్నాం అలాగే నందిపేట్ మండల పద్మశాలి సంఘం అధ్యక్షుడిగా 14 సంవత్సరాలు మరియు నందిపేట్ పట్టణ అధ్యక్షుడిగా 10 సంవత్సరాలు చెయ్యడం జరిగిది ప్రస్తుతం గౌరవ అధ్యక్షుడిగా పద్మశాలి కులస్తులు ఎన్నుకోవడం జరిగింది అంతేకాకుండా ప్రస్తుతం నందిపేట్ గ్రామపంచాయతీ మూడవ వార్డు మెంబర్గా కొనసాగుతున్నారు కావున ఎన్నో సేవలందించినటువంటి తన బీసీ బిడ్డను ఎమ్మెల్యేగా గెలిపించుకుందాం అభివృద్ధిని చాటుకుందాం
*ఆర్మూర్ ఎమ్మెల్యే స్వతంత్ర అభ్యర్థిగా మాన్పూర్ భూమేష్ గారికి మీ అమూల్యమైన ఓటేసి గెలిపించండి*
*బ్రేకింగ్ న్యూస్*
*ఎమ్మెల్యే జీవన్ రెడ్డికి బిగ్ షాక్*
*తన ప్రధాన అనుచరుడు తనపై పోటీకి* *సిద్ధం*
నందిపేట మండల: కేంద్రానికి చెందిన మాన్పూర్ భూమేష్ సామాజిక కార్యకర్త గత కొన్ని సంవత్సరాలుగా పేదలకు బడుగు బలహీన వర్గాలకు ఆశాజ్యోతి ఎన్నో సేవలు అందించినటువంటి నాయకుడు బీసీ పద్మశాలి ముద్దుబిడ్డ నందిపేట్ మండలం మరియు మక్లుర్ ఆర్మూర్ మండలాల పేద బడుగు బలహీన వర్గాల కుటుంబాలకు ఎన్నో సేవలు అందించినటువంటి వ్యక్తిని మన ఆర్మూర్ ఎమ్మెల్యేగా గెలిపించుకోవాలని కోరుతున్నాం అలాగే నందిపేట్ మండల పద్మశాలి సంఘం అధ్యక్షుడిగా 14 సంవత్సరాలు మరియు నందిపేట్ పట్టణ అధ్యక్షుడిగా 10 సంవత్సరాలు చెయ్యడం జరిగిది ప్రస్తుతం గౌరవ అధ్యక్షుడిగా పద్మశాలి కులస్తులు ఎన్నుకోవడం జరిగింది అంతేకాకుండా ప్రస్తుతం నందిపేట్ గ్రామపంచాయతీ మూడవ వార్డు మెంబర్గా కొనసాగుతున్నారు కావున ఎన్నో సేవలందించినటువంటి తన బీసీ బిడ్డను ఎమ్మెల్యేగా గెలిపించుకుందాం అభివృద్ధిని చాటుకుందాం
Comments
Post a Comment