అక్రమ ఉద్యోగుల కు కేరాఫ్: టీఆర్ఎస్🔎  "జన్కో బాగోతం బట్టబయలు".✍️నేటి నిఘా 🗞️ అవినీతి అక్రమాల పై నిఘా న్యూస్ పేపర్🗞️డిజిటల్ మీడియా📰

అక్రమ ఉద్యోగుల కు కేరాఫ్ టీ ఆర్ ఎస్,
 "జన్కో బాగోతం బట్టబయలు".✍️నేటి నిఘా 🔎
నేటి నిఘా న్యూస్ పేపర్ 🗞️
*వెలుగులోకి టిఆర్ఎస్ అక్రమాలు
 కరీంనగర్ మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ రావు అన్న బిడ్డ బోయినపల్లి సరిత రావు తెలంగాణ జెన్కో లో AE ఎగ్జామ్ రాయకుండానే ఆమెకి ఏఈ పోస్ట్ ఇచ్చిన జెన్కో చైర్మన్ ప్రభాకర్ రావు.
 ఆ పోస్టుతో ఆమె పనిచేయకుండా ఇంట్లోనే ఉంటూ నెలకి 1,50,000/- రూపాయలు జీతం తీసుకుంటుంది. కెసిఆర్ ఓడిపోగానే వెంటనే వచ్చి ఉద్యోగంలో జాయిన్ అయింది. పక్కనే ఉన్న ఉద్యోగులు అసలు ఈమె ఎప్పుడు ఎగ్జామ్ రాసింది ఎప్పుడు రిక్రూట్ అయింది ఇన్ని రోజులు ఎక్కడ కనిపియలేదు కదా అని ఆరా తీస్తే తెలిసిన కఠోరమైన నిజం వెలుగులోకి వచ్చింది.
 ఉద్యోగాలు లేక నిరుద్యోగులు ఆత్మహత్య చేసుకుంటే దొరలకి మాత్రం ఎగ్జామ్ రాయకుండా చదువుకోకుండా అసలు ఆమె ఇంజనీరింగ్ కూడా చేయకుండా AE అయ్యి నెలకి లక్షన్నర  రూపాయలు ఎలా ఇస్తున్నారు అని మండిపడుతున్నారు...
నిరుద్యోగులని మోసం చేసిన వినోద్ రావు మీ ఎలాగైనా రాజకీయంగా మట్టు పెట్టాలి అని  అనుకుంటున్న నిరుద్యోగ యువత........ సీనియర్ టీపీసీసీ అధికార ప్రతినిధి  కల్వ సుజాత గుప్తా*  ఇంకా కొందరు అవినీతి అధికారులను వివరాలను సేకరిస్తున్న  బృందానికి ఉద్యోగి ఒక్కొక్క ఉద్యోగి అవినీతి బాగోతాన్ని బయటపెట్టి అవినీతి అక్రమాలు లేని విధంగా  శాఖ పరమైన కేసులు నమోదు చేసి జీతభత్యాలను రికవరీ చేయవలసిందిగా అధికారులు   పైన చర్యలు తీసుకోవాలని నిరుద్యోగ యువకులు డిమాండ్ చేస్తున్నారు   
 "నేటి నిఘా న్యూస్"
 పేపర్ డిజిటల్ మీడియా 
✍️ఫ్రీలాన్స్🗞️జర్నలిస్ట్ శ్రీనివాస్
నిజామాబాద్ రూలర్🔊
నేటి నిఘా న్యూస్ పేపర్ డిజిటల్ మీడియా 
✍️ఫ్రీలాన్స్ 🗞️జర్నలిస్ట్ శ్రీనివాస్ 
నిజామాబాద్ రూలర్🔊


Comments

Popular posts from this blog

నేటి నిఘా న్యూస్ తేదీ:30/03/2026

సావిత్రి బాయ్ పూలే జన్మదిన వేడుకలు

నేటి నిఘా న్యూస్ 23/04/2026