RTI వర్క్ షాప్

 RTI వర్క్ షాప్ 

 "సమాచార హక్కు చట్టం 2005 శిక్షణ కార్యక్రమం"
మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల శిక్షణ కేంద్రం లో  ఈరోజు  ఆర్టిఐ వర్క్ షాప్ పాల్గొన్న రాష్ట్రస్థాయి ప్రతినిధులు. యునైటెడ్ ఫోరం ఫర్ ఆర్టిఐ క్యాంపెయిన్ లో  RTI కార్యకర్తలు   హైదరాబాదులోని డాక్టర్ మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థలో రెండు రోజులపాటు నిర్వహిస్తున్న సమాచార హక్కు చట్టం రాష్ట్రస్థాయి సెమినార్ వర్క్ 
షాప్ లో అంశాలపైవర్క్ షాప్ లో మొదటి రోజున రాష్ట్రస్థాయిలో వివిధ శాఖల అధికారులతో పౌర సమాచార అధికారులు, ఆర్టిఐ ఆక్టివిస్లు, కార్యకర్తలు లు రాష్ట్రస్థాయి లో ని వివిధ అంశాలపై సీనియర్ ప్రాక్టికల్చే  అవగాహన కల్పించిన ప్రాక్టికల్  అవగాహన కల్పించిన అనంతరం డాక్టర్ మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థ డైరెక్టర్ జనరల్ శశాంక్ గోయల్  ఐఏఎస్ పాల్గొన్నారు.మొదటి రోజు కోర్స్ కో ఆర్డినేటర్ సౌమ్య రాణి వివిధ జి వో ల మీద చట్టాల మీద అవగాహన కల్పించారు.శ్రీనివాస్ మాధవ్,రాం గోపాల్ లు మాట్లాడుతూ సెక్షన్ 4.l బి మీద సమగ్ర ముగా చెప్పారు.బెస్ట్ ప్రాక్టీసెస్,సక్సెస్ స్టోరీలు మీద చర్చ జరిగింది .సెమినార్ ఆహ్వానితులుగా తెలంగాణ  రాష్ట సమాచార కమిషన్ అధ్వర్యంలో  ఆర్టిఐ ఆక్టివిస్లు  భూపాలపల్లికి జిల్లా   చెందిన సమాచార హక్కు చట్టం కార్యకర్త కామిడి సతీష్ రెడ్డి, కట్ట నరేశ్ కుమార్ నాయక్, నిజామాబాద్ జిల్లా,గూడూరి స్వామి రెడ్డి, కరీంనగర్ జిల్లా రాజేశ్వర, మహబూబ్నగర్, రెడ్డి, పెద్దపల్లి జిల్లా ,శనిగరపు నాగేశ్వర్ వరంగల్ జిల్లా,  పాల్గొన్నారు.
RTI కార్యకర్తలు 

Comments

Popular posts from this blog

నేటి నిఘా న్యూస్ తేదీ:30/03/2026

సావిత్రి బాయ్ పూలే జన్మదిన వేడుకలు

నేటి నిఘా న్యూస్ 23/04/2026