పేకాట స్థావరం పై కేసు నమోదు
నేటి నిఘా న్యూస్:
ఆర్మూర్ పేకాట స్థావరం పై కేసు నమోదు
ఆర్మూర్ పోలీస్ స్టేషన్ లిమిట్స్ ఆలూరు గ్రామంలో పేకాట స్థావరం పై దాడి సిపి ఆదేశాల మేరకు టాస్క్ ఫోర్స్ ఏసిపి విష్ణుమూర్తి ఆధ్వర్యంలో ఆర్మూర్ ఎస్సై అంజమ్మ మేడం, టాస్క్ ఫోర్స్ సిబ్బంది లక్ష్మన్న, రాములు, అనిల్ కుమార్, నరసన్న, ఆజాము లు పేకాట సవరం పై దాడి నిర్వహించారు 7 మంది పేకాటరాయలు మరియు 6 మొబైల్ ఫోన్స్ అమౌంట్ 19390/- రూపాయలు పట్టుకోవడం జరిగింది తదుపరి చర్య నిమిత్తం SHOఆర్మూర్ అప్పగించడం జరిగింది, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.
Comments
Post a Comment