సావిత్రి బాయ్ పూలే జన్మదిన వారోత్సవాలు నేటి నిఘా న్యూస్. నేటి నిఘా న్యూస్ ప్రతినిధి, నిజామాబాద్. సావిత్రి బాయ్ పూలే స్పూర్తి సొసైటీ అధ్వర్యంలో అణగారిన వర్గాల ఆశయ సాధనలో చైతన్యం కోసం భారత దేశ తోలి మహిళా ఉపాధ్యాలురాలు సావిత్రి బాయ్ పూలే జన్మదిన వేడుకలు సందర్భంగా సావిత్రి బాయ్ పూలే చిత్ర పటానికి పూల మాలలు వేసి ఆమె చేసిన విద్యా హక్కు కోసం స్త్రీల హక్కులు కోసం పోరాటం చేశారు. ఈ వేడుకలు సందర్భంగా సావిత్రి బాయ్ పూలే జీవిత చరిత్ర, పై వ్యాస రచన పోటీలు, నిర్వహిస్తున్నట్లు సావిత్రి బాయ్ పూలే స్పూర్తి సొసైటీ వ్యవస్థాపక అధ్యక్షురాలు బండారి సుజాత పేర్కొన్నారు.
Comments
Post a Comment